AP Inter Result: ఇంటర్మీడియట్‌ ఫలితాలు బుధవారం విడుదల!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ ఫలితాలు బుధవారం విడుదల చేయనున్నట్టు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శేషగిరిరావు తెలిపారు.

Published By: HashtagU Telugu Desk

Inter Exam 2022 Ap

AP Inter Result:  అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ ఫలితాలు బుధవారం విడుదల చేయనున్నట్టు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శేషగిరిరావు తెలిపారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో సాయంత్రం 5గంటలకు ఇంటర్‌ ఫలితాలను విడుదల చేస్తారని ప్రకటనలో పేర్కొన్నారు.

 

  Last Updated: 25 Apr 2023, 11:44 PM IST