Site icon HashtagU Telugu

Shraddha Das: నడుము అందాలతో మాయ చేస్తున్న శ్రద్ధాదాస్

Shradda, tollywood

Shradda

తెలుగులో ఆర్య 2 చిత్రంతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది శ్రద్ధాదాస్ (Shraddha Das). ఆమె తెలుగు (Tollywood)లో చాలా సినిమాలు చేసింది కానీ హీరోయిన్‌ స్థాయికి చేరలేకపోయింది. ఆమె చివరిగా తెలుగు చిత్రం ఏక్ మినీ కథలో కనిపించింది. ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పిక్స్ నెటిజన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి. తెల్లటి లెహంగా చుడీధార్ ధరించి, ఇండో-వెస్ట్రన్ స్టైల్‌ ఫొటోలకు ఫోజులిచ్చింది. నడుము వంపులతో అందాలను ప్రదర్శిస్తూ ‘దేవ కన్య’లా ఉంది. చాలా తక్కువ మేకప్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ (Shraddha Das) నిరీక్షణ, అర్ధం సినిమాల్లో నటిస్తోంది.

Also Read: Ram Gopal Varma: వర్మ మన కర్మ.. ఆర్జీవీపై దారుణంగా ట్రోలింగ్స్