Site icon HashtagU Telugu

Army Vehicle Fire: విషాదం: నలుగురు సైనికులు సజీవ దహనం

Army Vehicle Fire

New Web Story Copy (27)

Army Vehicle Fire: జమ్మూలో విషాదం చోటు చేసుకుంది. నలుగురు సైనికులు సజీవ దహనం అయ్యారు. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లోని భటాధులియాలో భారత ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగడంతో నలుగురు సైనికులు అక్కడికక్కడే మరణించారు. ప్రస్తుతం వాహనంలో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు.

Read More: Gautam Adani: ఆసక్తి రేపుతున్న గౌతమ్ అదానీ – శరద్ పవార్ భేటీ