Most Weak Currencies : ప్రపంచంలోనే వీక్ కరెన్సీలు ఏమిటో తెలుసా ?

Most Weak Currencies :  ప్రపంచంలోని పవర్ ఫుల్, అత్యంత విలువైన కరెన్సీల గురించి అందరికీ తెలుసు.

  • Written By:
  • Updated On - September 3, 2023 / 12:46 PM IST

Most Weak Currencies :  ప్రపంచంలోని పవర్ ఫుల్, అత్యంత విలువైన కరెన్సీల గురించి అందరికీ తెలుసు.

కానీ చాలా వీక్ కరెన్సీలు, అత్యంత తక్కువ విలువ కలిగిన కరెన్సీల గురించి చాలామందికి తెలియదు.

ఇప్పుడు వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Also read : Delhi Liquor: ఢిల్లీ సరికొత్త రికార్డు.. ఏడాది కాలంలోనే రూ.7,285 కోట్ల మందు తాగేసిన మద్యం ప్రియులు..!

ఇరాన్ రియాల్ 

ప్రపంచంలోనే అత్యంత తక్కువ విలువ కలిగిన కరెన్సీలలో ఇరాన్ రియాల్ టాప్ ప్లేస్ లో ఉంది. ఒక ఇరాన్ రియాల్ విలువ మన ఇండియా కరెన్సీలో కేవలం 20 పైసలు మాత్రమే. ఇరాన్ వ్యాపారం, తలసరి జీడీపీపరంగా చాలా వెనుకబడిన దేశం. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా చమురు, వ్యవసాయంపైనే ఆధారపడి నడుస్తోంది.  ప్రపంచంలోనే ఎక్కువ కరెన్సీ విలువ కలిగిన దేశం.. కువైట్. ఒక కువైట్ దినార్ అనేది మన దేశానికి చెందిన 268 రూపాయలకు సమానం. ఒమన్ రియాల్ కూడా చాలా స్ట్రాంగ్. మన దేశానికి చెందిన 1 రూపాయి 516 ఇరానియన్ రియాల్స్ కు సమానం.