Site icon HashtagU Telugu

Same Sex Marriage: స్వలింగ సంపర్క వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఇచ్చిన 32 దేశాల జాబితా

same sex marriage

New Web Story Copy (12)

Same Sex Marriage: స్వలింగ వివాహం ఇష్యూ ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది. దీనికి కొందరు అనుకూలంగా ఉంటే మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భారతదేశంలో కూడా ఈ విధానానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలనే అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ప్రపంచంలోని 32 దేశాల్లో స్వలింగ వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు ఉంది. మరి ఈ జాబితాలో భారత్ కూడా చేరుతుందా లేదా అన్నది చూడాలి.

స్వలింగ సంపర్క వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఇచ్చిన ప్రపంచంలోని 32 దేశాల పూర్తి జాబితా:
అర్జెంటీనా (2010 నుండి)
ఆస్ట్రేలియా (2017 నుండి)
ఆస్ట్రియా (2019 నుండి)
బెల్జియం (2003 నుండి)
బ్రెజిల్ (2013 నుండి)
కెనడా (2005 నుండి)
చిలీ (2022 నుండి)
కొలంబియా (2016 నుండి)
కోస్టా రికా (2020 నుండి)
డెన్మార్క్ (2012 నుండి)
ఈక్వెడార్ (2019 నుండి)
ఫిన్లాండ్ (2010 నుండి)
ఫ్రాన్స్ (2013 నుండి)
జర్మనీ (2017 నుండి)
ఐస్లాండ్ (2010 నుండి)
ఐర్లాండ్ (2015 నుండి)
లక్సెంబర్గ్ (2015 నుండి)
మాల్టా (2017 నుండి)
మెక్సికో (2010 నుండి)
నెదర్లాండ్స్ (2001 నుండి)
న్యూజిలాండ్ (2013 నుండి)
నార్వే (2009 నుండి)
పోర్చుగల్ (2010 నుండి)
స్లోవేనియా (2022 నుండి)
దక్షిణాఫ్రికా (2006 నుండి)
స్పెయిన్ (2005 నుండి)
స్వీడన్ (2009 నుండి)
స్విట్జర్లాండ్ (2022 నుండి)
తైవాన్ (2019 నుండి)
యునైటెడ్ కింగ్‌డమ్ (2020 నాటికి)
యునైటెడ్ స్టేట్స్ (2015 నుండి)
ఉరుగ్వే (2013 నుండి)

Read More: Central Govt: ఇకపై ప్రాంతీయ భాషల్లో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షలు