Site icon HashtagU Telugu

Little boy with Lions: సింహాలతో బుడ్డొడి ఆటలు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Little boy lions

Viral

ఓ చిన్నారి సింహాలతో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. @gir_lions_lover అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఒక చిన్న పిల్లవాడు సింహాలతో ఆడుకోవడం, వాటికి దగ్గరగా కూర్చోవడం, నోట్లో చేతి పెట్టడం లాంటివి చూడొచ్చు. వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే సింహాలు బాలుడితో ఆప్యాయంగా ఆడుకుంటూ కనిపించాయి. బాలుడు సింహం నోటి లోపల తన చేతిని ఉంచడం కూడా ఇందులో స్పష్టంగా చూడొచ్చు. బాలుడు సింహాల దగ్గరికి పోవడమే కాకుండా, వాడితో ఆడుకోవడం, కొట్టడం కూడా జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Also Read: Shahrukh and Deepika Romance: రొమాన్స్ తో రెచ్చిపోయిన షారుఖ్, దీపికా.. హీటెక్కిస్తోన్న‘బేషరమ్’ సాంగ్

https://youtu.be/Jq49ETUS8yk