Romantic Monkey: ఈ కోతి భలే చిలిపి.. అమ్మాయి షార్ట్ పైకి లేపి, ముద్దుపెట్టి!

మనుషుల లాగే కోతులకు ఫీలింగ్స్ ఉంటాయా అంటే.. అవుననే అంటున్నారు నెటిజన్స్

Published By: HashtagU Telugu Desk
Monkey

Monkey

అసలు మనిషి పుట్టుకే కోతి (Monkey) నుంచి ఉద్భవించిందంటారు సైంటిస్టులు. అయితే సైంటిస్ట్స్ చెప్పిన మాటలు పలు సందర్భాల్లో నిజమయ్యాయి కూడా. అందుకే కోతికి, మనిషికి దగ్గర పోలికలు ఉంటాయని చాలామంది. పై మాటలను నిజం చేస్తూ ఓ కోతి విచిత్రంగా ప్రవర్తించించింది. మనుషుల లాగే కోతులకు (Monkey) ఫీలింగ్స్ ఉంటాయా? అంటే ఈ వీడియో చూస్తే అవుననే చెప్పక తప్పదు.

టీ షర్ట్, షార్ట్ ధరించిన ఓ యువతి కోతికి దగ్గరకు వెళ్తుంది. కోతి (Monkey) కూడా ఆ యువతిని చూసి దగ్గరకు వస్తుంది. అయితే ఆ కోతి ఆ అమ్మాయి షార్ట్ లేపి తొడలను పిసుకుతుంది. అక్కడితో ఆగకుండా వాసన చూస్తూ ముద్దు కూడా పెట్టుకుంది. దీంతో కోతి చేష్టలను భరించలేక ఆ యువతి అక్కడ్నుంచి పారిపోతోంది. ప్రస్తుతం ఈ వీడియో (Video) సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఓ రేంజ్ రియాక్ట్ అయ్యారు. ఈ కోతి భలే చిలిపి.. సో రొమాంటిక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Bandla Ganesh: మా దేవుడు మంచివాడే, కానీ ఆయనతోనే ప్రాబ్లం.. బండ్ల సంచలన ట్వీట్

 

  Last Updated: 18 Mar 2023, 05:21 PM IST