Virat Kohli’s Surprise:అనుష్క కో స్టార్ కు కోహ్లీ సర్ ప్రైజ్

విరాట్ కోహ్లీ శ్రీమతి అనుష్క శర్మ ప్రస్తుతం జులన్ గో స్వామి బయోపిక్ లో నటిస్తోంది. కోహ్లీ తో టైం స్పెండ్ చేస్తూనే ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది.

  • Written By:
  • Publish Date - September 17, 2022 / 12:25 PM IST

విరాట్ కోహ్లీ శ్రీమతి అనుష్క శర్మ ప్రస్తుతం జులన్ గో స్వామి బయోపిక్ లో నటిస్తోంది. కోహ్లీ తో టైం స్పెండ్ చేస్తూనే ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. తాజాగా ఈ చిత్రంలో తన కో ఆర్టిస్ట్ గా నటిస్తున్న అన్షుల్ శర్మకు ఆమె బర్త్ డే రోజున అనుష్క ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. సెట్స్ కు కోహ్లీ ని తీసుకొచ్చి ఆమెను ఆశ్చర్య పరిచింది. కోహ్లీకి వీరాభిమాని అయిన అన్షుల్ కోహ్లీ రాకతో ఉబ్బి తబ్బిబ్బయింది. అసలు నమ్మలేక పోయింది.

ఫోటో తీస్తుంటే ఇది నిజమేనా అంటూ కేరింతలు కొట్టింది.ఇది గొప్ప ఫ్యాన్ మూమెంట్ అంటూ ట్వీట్ చేసింది. అనుష్క కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పింది. దీనికి రిప్లై ఇచ్చిన అనుష్క హ్యాపీ బర్త్ డే లవ్ అంటూ ట్వీట్ చేసింది. వామికకి జన్మనిచ్చిన తర్వాత అనుష్క శర్మ చక్ దే ఎక్స్ ప్రెస్ తో రీ ఎంట్రీ ఇచ్చి విజయాన్ని అందుకుంది.