Toad Rock : టోడ్ రాక్, మౌంట్ అబూ

మౌంట్ అబూ ప్రాంతపు ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణ అయిన టోడ్ రాక్ (Toad Rock) ప్రసిద్ధ నక్కి సరస్సు వద్ద వున్న ఒక పెద్ద రాయి.

Published By: HashtagU Telugu Desk
Toad Rock, Mount Abu

Toad Rock, Mount Abu

Toad Rock, Mount Abu : మౌంట్ అబూ ప్రాంతపు ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణ అయిన టోడ్ రాక్ (Toad Rock) ప్రసిద్ధ నక్కి సరస్సు వద్ద వున్న ఒక పెద్ద రాయి. ఈ పర్వత పట్టణం నుండి కొండలను ఎక్కే ప్రధాన రహదారి పైన వుంది.

We’re now on WhatsApp. Click to Join.

బోదురు కప్పఆకారాన్ని పోలిన గంబీరమైన రాయి వలన టోడ్ రాక్ (Toad Rock) అనే పేరు వచ్చింది. దీనితో బాటు టోడ్ రాక్ (Toad Rock) దగ్గరలోగల అనేక రాతి నిర్మాణాలలో ప్రసిద్ది చెందిన కేమిల్ రాక్, నంది రాక్, నన్ రాక్ కూడా ఉన్నాయి. ఈ రాళ్ళు పర్వతారోహణకు ఉత్తమమైనవి. ఈ రాళ్ళపై చేరిన తర్వాత పర్వతారోహకులు నక్కి లేక్, దాని పరిసర ప్రాంతాల మనోహరమైన దృశ్యాలను చూడవచ్చు.

Also Read:  Nakki Lake : నక్కి సరస్సు, మౌంట్ అబూ

  Last Updated: 19 Oct 2023, 12:05 PM IST