Rava Kesari: రవ్వ కేసరి ఇలా చేస్తే చాలు.. కొంచెం కూడా మిగలకుండా తినేయాల్సిందే?

ఇంట్లో చేసే స్వీట్ రెసిపీ ల ఉ చిన్న పిల్లలను పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. అటువంటి వాటిలో రవ్వ కేసరి కూడా ఒకటి. ఈ రెసిపీని

Published By: HashtagU Telugu Desk
Mixcollage 01 Jan 2024 05 43 Pm 1690

Mixcollage 01 Jan 2024 05 43 Pm 1690

ఇంట్లో చేసే స్వీట్ రెసిపీ ల ఉ చిన్న పిల్లలను పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. అటువంటి వాటిలో రవ్వ కేసరి కూడా ఒకటి. ఈ రెసిపీని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. కొందరు మాత్రం పర్ఫెక్ట్ గా రుచికరంగా చేస్తూ ఉంటారు. మరి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరిని ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

రవ్వ -200గ్రాములు
పంచదార -1కప్పు
జీడిపప్పు – 200గ్రాములు
సాఫ్రాన్ – 2 చిటికెడు
లవంగాలు – 200గ్రాములు
నెయ్యి – 20గ్రాములు
ఎండు ద్రాక్ష – 75గ్రాములు
పైనాపిల్ – సరిపడా
నల్లయాలకులు- 3
నీరు – ఒకటిన్నర కప్పు

తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా ఒక మందపాటి ప్యాన్ తీసుకొని దానిని మీడియం మంటపై పెట్టి దాంట్లో నెయ్యి వేయాలి. నెయ్యిలో జీడిపప్పు, లవంగాలు వేసి వేయించాలి. ఆ తర్వాత అందులో రవ్వ వేసి వేయించాలి. వేయించిన రవ్వలో నీరు, పంచదార, పైనాపిల్ ముక్కలు, యాలకుల పొడి, ఎండుద్రాక్ష వేసి కలపాలి. దాంట్లోనే సాఫ్రాన్ కూడా వేయాలి. అది ఎరుపు రంగులోకి వస్తుంది. అంతే గుమగుమలాడే రవ్వ కేసరి రెడీ..

  Last Updated: 01 Jan 2024, 05:44 PM IST