Site icon HashtagU Telugu

Eyesight: కంటిచూపు మెరుగవ్వాలంటే మీ బొడ్డులు రెండు చుక్కలు వేయాల్సిందే?

Mixcollage 29 Feb 2024 08 28 Am 7499

Mixcollage 29 Feb 2024 08 28 Am 7499

మన చుట్టూ ఉన్న ఎంతోమంది పుట్టుకతోనే అందత్వం వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. మరికొందరు కొన్ని కొన్ని కారణాల వల్ల కంటి చూపులు కోల్పోతూ ఉంటారు. ఈ రోజుల్లో అయితే పిల్లలు పెద్దలు చాలామంది స్మార్ట్ ఫోన్లు టీవీలను , లాప్టాప్ లను ఉపయోగించడం వల్ల కూడా కంటి చూపు సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్న వయసులోనే కళ్ళజోడు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా కళ్ళు చీకటిగా కనిపిస్తూ ఏదో సమస్య ఉన్నట్టు అనిపించినట్లయితే అప్రమత్తంగా ఉండాలి. కోల్పోయిన చూపును తిరిగి ఎలా సహజ సిద్ధంగా వెనక్కి తెచ్చుకోవచ్చు. అలాగే కంటి చూపుకోకుండా ముందస్తు జాగ్రత్తగా ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే మన ఐ సైట్ ని మనం కాపాడుకోవచ్చు.

అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కంటి చూపు మందగించడం అనేది అందరికీ ఒకేలా జరగదు. ఒక్కొక్కరి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక్కో విధంగా కంటి సంబంధిత సమస్యలు వస్తాయి. మన శరీరంలో ఉండే ఆప్టిక్ నాడి మెదడుకు సమాచారాన్ని చిత్రాలను ప్రసారం చేస్తుంది. మీరు గ్లకోమా లేదా బ్లాక్ లకు మాతో బాధపడుతుంటే ఈ వ్యాధులు ఆప్టే నరాల పనితీరును ప్రభావితం చేస్తాయి. గ్లకోమా ఎటువంటి లక్షణాలను చూపించదు. అయితే ఇది కంటి చూపును కోల్పోయిలా చేస్తుంది. ఇకపోతే ప్రతి రోజు మనం ఉదయం లేవగానే బ్రష్ చేసుకోకుండా మన నోటిలో వచ్చే లాలాజలం అదే సలయ్, బ్రష్ చేయకముందే వచ్చే సలేవాను మీ కళ్ళకు ప్రతిరోజు కాటుకల పెట్టుకోవాలి.

ఉదయం లేవగానే మీ నోటి ఉమ్మను కంటికి కాటుక లాగా పెట్టుకుంటే కంటి చూపు మెరుగవుతుంది. ఇక అలాగే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఆవు నెయ్యికి చాలా ప్రాధాన్యత ఉంది. చాలా రకాల ఆయుర్వేద మందుల్లో కూడా ఆవు నెయ్యిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మనం కంటి సంబంధిత సమస్యలను కూడా ఈ ఆవు నెయ్యితో పోగొట్టుకోవచ్చట. అదేలా అంటే ఆవు నెయ్యిని రెండు కళ్ళలో రెండు చుక్కలుగా అంటే వేడిగా కాదు మామూలుగా నెయ్యిని రెండు కళ్ళల్లో రోజుకి రెండు చుక్కలు చొప్పున వేసుకుంటూ ఉంటే కంటి సంబంధిత సమస్యలు నయమవుతాయని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక అలాగే ఆవు నెయ్యి ప్రాధాన్యత చెప్పుకోవాల్సి వస్తే ప్రతిరోజు రెండు చుక్కలు చొప్పున మన నాభిలో అంటే బొడ్డులు వేసుకోవడం వల్ల కూడా కంటిచూపు మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version