Blood Pressure Tips : మీరు కూడా రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ నాలుగు ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..

హై బీపీ (High Blood Pressure) ఉన్నవాళ్లు పొరపాటున కూడా ఈ ఐదు పదార్థాలను (Food) తీసుకోకూడదు అంటున్నారు వైద్యులు (Doctors)..

Published By: HashtagU Telugu Desk
Are You Also Suffering From Blood Pressure Problem.. But These Four Foods Should Be Avoided..

Are You Also Suffering From Blood Pressure Problem.. But These Four Foods Should Be Avoided..

Food that need to be avoided by Blood Pressure Patients : ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అధిక రక్తపోటు (Blood Pressure) కారణంగా కొన్ని కొన్ని సార్లు ఊహించని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. బీపీ ఎక్కువ తక్కువ అయినప్పుడు రక రకాల సమస్యలు మొదలవుతూ ఉంటాయి. గుండెపోటు మధుమేహం రక్తపోటు (BP) షుగర్ (Diabetes) పేషెంట్స్ గా కూడా అవ్వచ్చు. కాబట్టి రక్తపోటు (Blood Pressure) సమస్యను తగ్గించుకోవడం చాలా ముఖ్యం. అలాగే హై బీపీ ఉన్నవాళ్లు పొరపాటున కూడా ఈ ఐదు పదార్థాలను తీసుకోకూడదు అంటున్నారు వైద్యులు.. ఇంతకీ ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

టీ, కాఫీలలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. దీనివల్ల రక్తపోటు అధికమవుతుంది. బీపీ తక్కువగా ఉన్నవాళ్లు కాఫీలు తీసుకోవడం అసలు మంచిది కాదు. ఈ విధంగా చేయడం వలన వారిలో రక్తపోటు కాస్త పెరుగుతుంది. బిపి నార్మల్ గా లేదా అధికంగా ఉన్నవాళ్లు ఈ రెండిటికి పూర్తిగా దూరంగా ఉంటే మంచిది. అలాగే సుగంధ ద్రవ్యాలు, ఎక్కువ ఉప్పు వేయించిన ఆహారాలను అసలు తినకండి. వాటి వాడకానికి దూరంగా ఉండడమే మంచిది. దీనిలో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. ఇది రక్తపోటును అధికమయ్యేలా చేస్తుంది. సోడియం మూలంగా రక్త సరఫరా శిరల పనితీరు తగ్గిపోవడం మొదలవుతుంది. దీని కారణంగా రక్తపోటు అధికమవుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి సహజంగా ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవాలి.

అలాగే బీపీతో బాధపడుతున్న వారు ఊరగాయ వంటివి కూడా తీసుకోకూడదు. నూనె, ఉప్పు అధికంగా ఉంచి ఊరగాయను పెట్టడం జరుగుతుంది. దాని వలన రక్తపోటు ఆటోమేటిక్ గా బీపీ పెరుగుతుంది. కనీసం ఊరగాయలు అయినా తింటే బాగుంటుంది. అలాగే ప్యాక్ చేసిన ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పూర్తిగా దూరం పెట్టాలి. ప్యాక్ చేసిన ఆహారాలు చాలా కాలం క్రితం తయారు చేసి ఉంటాయి. ఈ ఆహారాన్ని తాజగా ఉంచడానికి అనేక రకాల మసాలాను కలుపుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఇటువంటి ఆహారాలు తీసుకోవడం మానుకోవడం మంచిది. కాబట్టి పైన చెప్పిన ఈ ఆహారాలకు వీలైనంత దూరంగా ఉంటే మీ బ్లడ్ ప్రెజర్ ని అదుపులో ఉంచుకోవచ్చు.

Also Read:  Guava Leaves Benefits: జామ ఆకులను తింటే ఈ సమస్యలన్నీ మాయం..!

  Last Updated: 26 Dec 2023, 12:55 PM IST