Site icon HashtagU Telugu

Male Suicides : పురుషుల సూసైడ్స్ కలకలం.. ప్రధాన కారణాలు ఇవేనంట !

Male Suicides India Suicide Numbers Suicides In India Ncrb Family Problems

Male Suicides : మనదేశంలో పురుషుల ఆత్మహత్యలు కలవరం రేకెత్తిస్తున్నాయి. ఏటా దాదాపు లక్ష మందికిపైగా పురుషులు సూసైడ్స్ చేసుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. భరణం కోసం భార్య  పెట్టిన డిమాండ్లను తట్టుకోలేక ఇటీవలే బెంగళూరులో టెకీ అతుల్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. మహిళలు వేధింపులను ఎదుర్కొంటున్న అంశం ఎంతైతే నిజమో.. పురుషులు సైతం మహిళల వేధింపుల బారినపడుతున్నారు అనేది అంతే నిజమని సామాజిక పరిశీలకులు అంటున్నారు. ఇంతకీ పురుషులు ఎందుకు సూసైడ్స్ చేసుకుంటున్నారు ? కారణాలు ఏమిటి ? ఇప్పుడు చూద్దాం..

Also Read :Weekly Horoscope : ఆ రాశుల వాళ్లు ఆర్థిక వ్యవహారాల్లో బీ అలర్ట్.. జనవరి 5 నుంచి జనవరి 11 వరకు వారఫలాలు

ఇవీ గణాంకాలు, కారణాలు..