Site icon HashtagU Telugu

Sakina Itoo : 20సార్లు హత్యాయత్నాలు తూచ్.. కశ్మీర్‌లో ఏకైక మహిళా మంత్రిగా సకీనా

Sakina Itoo Jammu Kashmir Woman Minister

Sakina Itoo : సకీనా ఈటూ.. ఈమె పేరు ఇప్పుడు కశ్మీరులో మార్మోగుతోంది. అంతటా ఆమె సాహసోపేత రాజకీయ ప్రస్థానంపై చర్చ జరుగుతోంది. జమ్మూకశ్మీర్ నూతన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల సకీనా ఈటూ పేరు వెలుగులోకి వచ్చింది. తన మంత్రివర్గంలో ఆమెకు ఒమర్ అబ్దుల్లా చోటు కల్పించారు. జమ్మూకశ్మీర్ మంత్రిగా పనిచేసే కీలక అవకాశాన్ని సకీనా సొంతం చేసుకున్నారు. ఒమర్ అబ్దుల్లా క్యాబినెట్‌లో ఏకైక మహిళా మంత్రిగా ఆమెకు మంచి ఛాన్స్ లభించింది.

Also Read :Bomb Threats : మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు.. ఏం చేశారంటే.. ?

సకీనా ఈటూ ఎవరు ? 

Also Read :YouTube Features : యూట్యూబ్‌లో మరింత కంఫర్ట్‌గా ‘మినీ ప్లేయర్‌’.. ‘స్లీప్‌ టైమర్‌‌’ను వాడేసుకోండి