Site icon HashtagU Telugu

PM Modi : ప్రధాని మోడీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా ?

Pm Modi Assets

Pm Modi Assets

PM Modi : ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆస్తులు ఎన్ని ? అనే విషయాన్ని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిని  చూపిస్తుంటారు.  తాజాగా మంగళవారం రోజు వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేసేందుకు సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తిపాస్తుల వివరాలను మోడీ వెల్లడించారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. 

Also Read : Rakhi Sawant: తీవ్ర గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిన రాఖీ సావంత్

ఓవరాల్ గా ప్రధాని మోడీ ఆస్తుల విలువ 3.02 కోట్లు కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆస్తుల విలువ రూ.20 కోట్లు.  వారణాసి లోక్‌సభ స్థానంలో ప్రధాని మోడీపై పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్‌ చీఫ్ అజయ్ రాయ్ ఆస్తుల విలువ రూ. 1.31 కోట్లు.

Also Read :Five Burnt Alive : ఐదుగురు సజీవ దహనం.. ప్రైవేట్​ ట్రావెల్స్​ను ఢీకొన్న టిప్పర్