Site icon HashtagU Telugu

Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్‌లో బీజేపీ దూకుడు.. లీడ్‌లో ప్రియాంక.. అజిత్ పవార్ వెనుకంజ

Maharashtra Elections 2024 Jharkhand Elections 2024

Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్  అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.  ప్రాథమికంగా విడుదలైన ఫలితాల  ప్రకారం.. ప్రస్తుతానికి ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీయే లీడ్‌లో దూసుకుపోతోంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా..  62 స్థానాల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఆధిక్యంలో ఉంది. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Also Read :Secondary Infertility : సంతానోత్పత్తి సమస్య సంతానం తర్వాత కూడా సంభవించవచ్చు, ద్వితీయ వంధ్యత్వం అంటే ఏమిటి?

Also Read :Winter Foods : చలికాలంలో ఆకుకూరలను ఎవరు తినకూడదు?