Site icon HashtagU Telugu

Top States – Top Donors : దేశ ప్రజల దానగుణంపై ఆసక్తికర నివేదిక

Top States Top Donors

Top States Top Donors

Top States – Top Donors : ఇతరులకు సాయం చేసే గుణం భారతీయుల్లో ఎక్కువే. మన దేశంలోని ప్రజల సహాయం చేసే స్వభావంపై, తాజాగా విరాళాలు అందిస్తున్న తీరుతెన్నులపై క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాం ‘కెట్టో’ ఇటీవల సర్వే నిర్వహించింది. ఆ వివరాలతో విడుదల చేసిన తాజా నివేదికలో ఆసక్తికర అంశాలను పొందుపరిచింది. అవేంటో ఒకసారి చూద్దాం.

We’re now on WhatsApp. Click to Join.

Also read : Army In Hospital : గాజా హాస్పిటల్‌‌లో సైన్యం తనిఖీలు.. ఏమైందంటే ?