Lok Sabha Poll : దేశ వ్యాప్తంగా అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థులు వీరే

ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థుల వివరాలు చూద్దాం

Published By: HashtagU Telugu Desk
Lokpoll

Lokpoll

దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి మరోసారి అధికారం దక్కించుకుంది. కాకపోతే అనుకున్న స్థానాలను మాత్రం కైవసం చేసుకోలేకపోయింది. మొత్తం 400 సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకోగా ప్రజలు మాత్రం 292 కే పరిమితం చేసారు. ఇక ఏపీలో NDA కూటమి భారీ విజయం సాధించింది. 164 అసెంబ్లీ , 21 లోక్ సభ స్థానాలతో విజయ డంఖా మోగించింది. ఇక ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థుల వివరాలు చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మెజారిటీ(MP) సాధించిన అభ్యర్థులు వీరు..

* కుందూర్ రఘువీర్ (నల్గొండ-కాంగ్రెస్)-5,59,905

* శ్రీభరత్(వైజాగ్-టీడీపీ)-5,04,247

* రఘురాం రెడ్డి (ఖమ్మం-కాంగ్రెస్)-4,67,847

* ఈటల రాజేందర్ (మల్కాజిగిరి-బీజేపీ)-3,91,475

* బలరాం నాయక్ (మహబూబాబాద్-కాంగ్రెస్) -3,49,165

* గుంటూరు (చంద్రశేఖర్ -໖໖)-3,44,695

* హరీశ్ (అమలాపురం-టీడీపీ)-3,42,196

* అసదుద్దీన్ ఒవైసీ (హైదరాబాద్-MIM)-3,38,087

* రామ్మోహన్ నాయుడు (శ్రీకాకుళం-టీడీపీ)-3,27,901

AP ఎన్నికలు.. భారీ మెజార్టీలు సాధించిన అభ్యర్థులు వీరే

గాజువాక – పల్లా శ్రీనివాస్ (TDP)-95,235

భీమిలి గంటా శ్రీనివాస్ (TDP)-92,401

మంగళగిరి లోకేష్ (TDP)-91,413

పెందుర్తి రమేష్ – (JSP)-81,870

నెల్లూరు (U)-నారాయణ(TDP)-72,489

We’re now on WhatsApp. Click to Join.

తణుకు- రాధాకృష్ణ(TDP)- 72,121

కాకినాడ R నానాజీ (JSP)- 72,040

RJY(U)- శ్రీనివాస్ (TDP)-71,404

పిఠాపురం – పవన్ కళ్యాణ్ (JSP)-70,౨౭౯

దేశంలో మెజారిటీ సాధించిన అభ్యర్థులు వీరే

శంకర్ లాల్వాణీ(ఇండోర్-బీజేపీ) 11,75,092

రబ్బీల్ హుస్సేన్ (ధుబ్రీ-కాంగ్రెస్) 10,12,476

శివరాజ్ సింగ్ చౌహాన్ (విదిశ-బీజేపీ) 8,21,408

సీఆర్ పాటిల్(నవసారి-బీజేపీ) 7,73,551

అమిత్ షా (గాంధీనగర్-బీజేపీ) 7,44,716

అభిషేక్ బెనర్జీ (డైమండ్ హార్బర్-టీఎంసీ) 7,10,930

రఘువీర్ రెడ్డి ( నల్గొండ-కాంగ్రెస్) 5,59,905

Read Also : Lok Sabha Results : బీజేపీను గెలిపించి బీఆర్​ఎస్​ నేతలు అవయవదానం చేసారు – సీఎం రేవంత్ రెడ్డి

  Last Updated: 05 Jun 2024, 05:40 PM IST