Site icon HashtagU Telugu

Kerala : కదలుతున్న కారులో మోడల్ పై గ్యాంగ్ రేప్…నలుగురు నిందితులు అరెస్ట్..!!

Gang Raped

Gang Raped

కొచ్చిలో దారుణం జరిగింది. కదులుతున్న కారులో మోడల్ పై సామూహితక అత్యాచారం జరిగింది. 19 ఏళ్ల మోడల్ పై గురువారం అర్థరాత్రి అత్యాచారం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకున్నట్లు ఎర్నాకుళం సౌత్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు పురుషులతోపాటు ఒక మహిళను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

మోడల్ కొచ్చిన్ షిప్ యార్డ్ లో ఉన్న బార్ కు వెళ్లినట్లు తెలిపారు. మద్యం సేవించి ఆమె మత్తులో ఉందని…దాన్ని అవకాశంగా తీసుకున్న నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కదులుతున్న కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ…బాధితురాలి అపార్ట్ మెంట్ వద్ద కారులో నుంచి కిందికి తోసేసి పరార్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. మోడల్ ప్రస్తుతం కలమస్సేరి మెడికల్ కాలేజీలో చికిత్స పొందతున్నట్లు వెల్లడించారు.

Exit mobile version