Site icon HashtagU Telugu

Constitution Day 2024 : రాజ్యాంగ రచన టీమ్‌లో హైదరాబాద్‌, రాజమండ్రి నారీమణులు.. ఎవరో తెలుసా?

Constitution Day 2024 Women Members Of Indian Constituent Assembly

Constitution Day 2024 : ఇవాళ (నవంబరు 26) భారత రాజ్యాంగ దినోత్సవం. మన దేశ రాజ్యాంగం 1949లో సరిగ్గా ఇదే నెలలో ఇదే తేదీన అమల్లోకి వచ్చింది. అంతకంటే ముందు జరిగిన భారత రాజ్యాంగ రచనకు సంబంధించిన ప్రాసెస్ చాలా పెద్దది. చాలా క్లిష్టమైనది. రాజ్యాంగ రచన టీమ్‌లో 15 మంది నారీమణులు ఉన్నారు. వీరిలో దళిత వర్గానికి చెందిన ఒక మహిళ కూడా ఉన్నారు. హైదరాబాద్‌లో జన్మించిన సరోజినీ నాయుడు, రాజమండ్రిలో జన్మించిన దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ సైతం రాజ్యాంగ రచనలో ముఖ్య పాత్రను పోషించడం విశేషం. వారందరూ కలిసి దేశంలోని మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజెన్లు సహా అన్ని వర్గాల వారి వికాసానికి దోహదపడేలా రాజ్యాంగ రూపకల్పనకు(Constitution Day 2024) బాటలు చూపారు. రాజ్యాంగ దినోత్సవం వేళ దేశ గర్వించే ఆ నారీమణుల  గురించి తెలుసుకుందాం..

Also Read :Rajiv Swagruha : రాజీవ్‌ స్వగృహ ఇళ్లు, భూముల వేలంపాటకు రంగం సిద్ధం

Also Read :Mohini Dey : ఏఆర్ రెహమాన్ నాకు తండ్రి లాంటివారు : మోహిని దే.. ఈమె ఎవరు ?