Site icon HashtagU Telugu

Congress Manifesto : ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో.. నిరుద్యోగులు, మహిళలకు కీలక హామీలు

Congress Manifesto Delhi Polls Caste Census 2025

Congress Manifesto : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ఇవాళ (బుధవారం) రిలీజ్  చేసింది. ప్రధాన ప్రత్యర్ధులు బీజేపీ, ఆప్‌లకు ధీటుగా పలు కీలక హామీలు ఇచ్చింది. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, పార్టీ కమ్యూనికేషన్ ఇంఛార్జి జైరాం రమేశ్‌లు మేనిఫెస్టోను విడుదల చేశారు. వివరాలివీ..

Also Read :Maha Kumbh Stampede : డస్ట్ బిన్స్ వల్లే తొక్కిసలాట.. మహాకుంభ మేళాలోని ప్రత్యక్ష సాక్షులు

ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీలివీ.. 

Also Read :Trump Buyouts Offer : 8 నెలల శాలరీ ఇస్తా.. జాబ్ వదిలేయండి.. ప్రభుత్వ ఉద్యోగులకు ట్రంప్ ఆఫర్