Site icon HashtagU Telugu

Final Wish: ఆస్ట్రేలియా వ్యక్తి చివరి కోరిక.. భారత్‌లో ఏం చేశారో తెలుసా ?

Australian Mans Final Wish Buried In India

Final Wish: ఆయనది ఆస్ట్రేలియా. అయితేనేం భారతగడ్డపై మమకారాన్ని పెంచుకున్నారు. చనిపోయే ముందు రాసిన వీలునామాలో ఈవిషయాన్ని స్పష్టంగా ప్రస్తావించారు. తన భౌతిక కాయాన్ని భారత్‌లోనే ఖననం చేయాలని కోరారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ వాస్తవ్యుడు 91 ఏళ్ల డొనాల్డ్ సామ్స్‌  చివరి కోరిక ఇదే. దీన్ని ఆయన భార్య ఆలిస్ సామ్స్‌ నెరవేర్చారు.

Also Read :Raja Rithvik : తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ రిత్విక్‌‌కు కాంస్యం.. నేపథ్యం ఇదీ..

డొనాల్డ్ సామ్స్‌ కుటుంబానికి భారత్‌తో అనుబంధం

Also Read :Thodasam Kailash: ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్‌’‌లో తెలంగాణ టీచర్‌.. తొడసం కైలాశ్ ఎవరు ?