Watermelon Seeds : పుచ్చకాయ గింజల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

మామూలుగా చాలామంది పుచ్చకాయలు (Watermelon) తిన్నప్పుడు కొందరు వాటి గింజలను బయటకు పారేస్తే మరికొందరు గింజలతో పాటు అలాగే తింటూ ఉంటారు.

  • Written By:
  • Updated On - December 4, 2023 / 07:46 PM IST

Watermelon Seeds : పుచ్చకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మనకు పుచ్చకాయలు ఎక్కువగా వేసవిలో లభిస్తూ ఉంటాయి. ఇకపోతే మామూలుగా చాలామంది పుచ్చకాయలు (Watermelon) తిన్నప్పుడు కొందరు వాటి గింజలను బయటకు పారేస్తే మరికొందరు గింజలతో పాటు అలాగే తింటూ ఉంటారు. అయితే పుచ్చకాయ గింజలను తినడం మంచిదేనా? తింటే ఏమైనా జరుగుతుందా? పుచ్చకాయ గింజల (Watermelon Seeds) వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. వేసవిలో పుచ్చకాయ తింటే డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. అలాగే పుచ్చకాయ గింజలు (Watermelon Seeds) ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పుచ్చకాయ గింజలను ఎండబెట్టి మరి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే డయాబెటిస్, బరువు తగ్గాలి అనుకున్న వారికి ఈ పుచ్చకాయ గింజలు (Watermelon Seeds) ఎంతో బాగా పనిచేస్తాయి. అలాగే థైరాయిడ్ గ్రంథిని బ్యాలెన్స్ చేయడానికి పుచ్చగింజలు మంచి ఔషధంలా ఉపయోగపడతాయి. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లకు కూడా షుగర్ లేవల్స్ ను బ్యాలెన్స్ చేయడానికి పుచ్చగింజలు ఉపయోగపడతాయి. చాలామందికి శృంగారం విషయంలో చాలా సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా పురుషులు అంగం గట్టిపడలేదని దిగులు చెందుతూ ఉంటారు.

అటువంటి వారు పుచ్చకాయ గింజలు తీసుకోవడం వల్ల అంగం గట్టి పడుతుంది. అయితే అంగ సమస్యలతో బాధపడుతున్న వారు పుచ్చకాయ గింజలు తీసుకోవడం చాలా మంచిది. పుచ్చకాయ గింజలు తీసుకోవడం వల్ల శీఘ్రస్కలన సమస్య కూడా తగ్గుతుంది. రాత్రి పూట ఆ కార్యం చేసేటప్పుడు ఎలా సమస్యలు ఉన్నా వాటికి పుచ్చ గింజలు బెస్ట్ ఔషధంగా ఉంటాయి. క్యాన్సర్ నివారణకు బెస్ట్ ఔషధం, ఎముకల పెలుసుతనం తగ్గించడానికి, ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా నివారించడానికి ఇలా ఎన్నో రకాల అనారోగ్యాలను పుచ్చగింజలు తగ్గిస్తాయి. రోగ నిరోధక శక్తిని కూడా పుచ్చగింజలు పెంచుతాయి. ఉబ్బసం, ఆస్తమా సమస్యలు ఉన్నవాళ్లకు కూడా ఇది బెస్ట్ ఔషధంగా చెప్పవచ్చు. పుచ్చగింజల్లో చాలా రకాల మినరల్స్ ఉండటం వల్ల పుచ్చగింజలను ప్రతి రోజు తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజూ రెండు స్పూన్ల పుచ్చగింజలను నీళ్లలో రాత్రి నానబెట్టి ఉదయం టిఫిన్ తో పాటు తినాలి. ఇలా కంటిన్యూగా రెండుమూడు నెలలు చేస్తే పై ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Also Read:  LaxmiDevi: ఆ రూపం ఉన్న లక్ష్మీదేవి ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటున్నారా.. అయితే జాగ్రత్త?