Site icon HashtagU Telugu

Papmochani Ekadashi 2025: పాపమోచని ఏకాదశి రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదు?

Papmochani Ekadashi 2025

Papmochani Ekadashi 2025

Papmochani Ekadashi 2025: పాపమోచిని ఏకాదశి (Papmochani Ekadashi 2025) అనేది హిందూ మతంలో ముఖ్యమైన ఏకాదశి ఉపవాసం. ఇది చైత్ర మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశి తిథి నాడు పాటించబడుతుంది. ఈ ఏకాదశి పాపాల నుండి విముక్తి, మోక్షాన్ని పొందడం కోసం ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజున శ్రీమహావిష్ణువును ఆరాధించడం, ఉపవాసం ఉండటం ద్వారా ఒక వ్యక్తి తన పూర్వ జన్మ, ఈ జన్మ అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు. అందుకే ఈ ఏకాదశిని “పాప-నాశన” ఏకాదశి అంటారు. ఈ రోజున ఏ పనులు చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయో? ఏకాదశి నాడు ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం.

పాపమోచినీ ఏకాదశి ఎప్పుడు?

వైదిక పంచాంగం ప్రకారం.. చైత్ర మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిథి అంటే పాపమోచినీ ఏకాదశి తిథి మార్చి 25, మంగళవారం ఉదయం 5:05 గంటలకు ప్రారంభమై మార్చి 26న సాయంత్రం 3:45 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం.. ఈసారి పాపమోచినీ ఏకాదశి వ్రతం మార్చి 25, 26న నిర్వహించబడుతుంది.

Also Read: Chhattisgarh : దంతేవాడా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ .. ఐదుగురు మావోలు మృతి

పాపమోచిని ఏకాదశి రోజున ఏమి చేయాలి?

ఈ రోజు ఏమి చేయకూడదు