Kanaka Durga Mantram: కఠిన సమస్యలని తీసివేసే కనక దుర్గా మంత్రం..

ఈ మంత్రం (Mantram) నేర్చుకోండి మరియు మీ పిల్లలకు నేర్పండి. ఎటువంటి ఉపదేశాలు అవసరం లేదు. మనం దానిని వినవచ్చు మరియు సాధన చేయవచ్చు.

ఈ మంత్రం (Mantram) నేర్చుకోండి మరియు మీ పిల్లలకు నేర్పండి. ఎటువంటి ఉపదేశాలు అవసరం లేదు. మనం దానిని వినవచ్చు మరియు సాధన చేయవచ్చు.

శ్రీ కనక దుర్గా (Kanaka Durga) స్తోత్రం (అర్జున కృతం)

అస్య శ్రీ దుర్గాస్తోత్ర మహామంత్రస్య బదరీ నారాయణ ఋషిః అనుష్టుప్ఛందః శ్రీ దుర్గాఖ్యా యోగ దేవీ దేవతా, మమ సర్వాభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః |

ఓం హ్రీం దుం దుర్గాయై నమః ||

నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని |
కుమారీ కాళీ కాపాలి కపిలే కృష్ణపింగళే || ౧ ||

భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళీ నమోఽస్తుతే |
చండీ చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణినీ || ౨ ||

కాత్యాయనీ మహాభాగే కరాళీ విజయే జయే |
శిఖిపింఛధ్వజధరే నానాభరణభూషితే || ౩ ||

అట్టశూలప్రహరణే ఖడ్గఖేటకధారిణీ |
గోపేంద్రస్యానుజే జ్యేష్టే నందగోపకులోద్భవే || ౪ ||

మహిషాసృక్ప్రియే నిత్యం కౌశికీ పీతవాసినీ |
అట్టహాసే కోకముఖే నమస్తేఽస్తు రణప్రియే || ౫ ||

ఉమే శాకంబరీ శ్వేతే కృష్ణే కైటభనాశిని |
హిరణ్యాక్షీ విరూపాక్షీ సుధూమ్రాక్షీ నమోఽస్తు తే || ౬ ||

వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసీ |
జంబూకటకచైత్యేషు నిత్యం సన్నిహితాలయే || ౭ ||

త్వం బ్రహ్మవిద్యావిద్యానాం మహానిద్రా చ దేహినామ్ |
స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని || ౮ ||

స్వాహాకారా స్వధా చైవ కలా కాష్ఠా సరస్వతీ |
సావిత్రీ వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే || ౯ ||

కాంతారభయదుర్గేషు భక్తానాం చాలయేషు చ |
నిత్యం వససి పాతాళే యుద్ధే జయసి దానవాన్ || ౧౦ ||

త్వం జంభనీ మోహినీ చ మాయా హ్రీః శ్రీస్తథైవ చ |
సంధ్యా ప్రభావతీ చైవ సావిత్రీ జననీ తథా || ౧౧ ||

తుష్టిః పుష్టిర్ధృతిర్దీప్తిశ్చంద్రాదిత్యవివర్ధినీ |
భూతిర్భూతిమతాం సంఖ్యే వీక్ష్యసే సిద్ధచారణైః || ౧౨ ||

స్తుతాసి త్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మనా |
జయో భవతు మే నిత్యం త్వత్ప్రసాదాద్రణాజిరే || ౧౩ ||

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి త్రయోవింశోఽధ్యాయే అర్జున కృత శ్రీ దుర్గా స్తోత్రమ్

ఎంతో మహిమ గలది ఈ కనక దుర్గా (Kanaka Durga) మంత్రం సాధనతో కుటుంబ సమస్యలు దూరం.

Also Read:  Stotras: గ్రహ దోషాల నుండి విముక్తి కలగాలంటే ఈ స్తోత్రం పఠించండి..