Site icon HashtagU Telugu

Lord Shani : శని దేవుడికి ఇష్టమైన ఈ రత్నాన్ని ధరిస్తే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే?

Just Wear This Gem Which Is The Favorite Of Lord Shani.. It Will Rain Money..

Just Wear This Gem Which Is The Favorite Of Lord Shani.. It Will Rain Money..

Lord Shani : మామూలుగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చాలామంది రాసే చక్రాలను బట్టి రంగురంగుల ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. ముఖ్యంగా రంగు రత్నాలను ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. అలా రాశి చక్రాల ప్రకారం రంగు రత్నాలను ధరించడం వల్ల అగ్ర దోషాలు శని (Lord Shani) ప్రభావం వంటివి ఉండవని నమ్ముతూ ఉంటారు. కొంత కొన్ని కొన్ని సార్లు ఆర్థిక ఇబ్బందులు మొదలవడంతో పాటు ధన నష్టం కలిగి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. అటువంటి సమయంలో ఈ రంగు రత్నాలను ధరించడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే మీరు కూడా ఆర్థిక సమస్యలు మానసిక ప్రశాంతతతో బాధపడుతుంటే శని దేవుడుకి (Lord Shani) ఇష్టమైన రత్నాన్ని ధరించాల్సిందే. మరి శని దేవునికి ఎటువంటి రత్నం అంటే ఇష్టం. రత్నాన్ని ధరించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

శని దేవుడికి నీలిరంగు రత్నం అంటే ఎంతో ఇష్టం. దీనినే జ్యోతిష్య శాస్త్రంలో నీలమణి అని అంటారు. ఈ రత్నాన్ని ధరించడం వల్ల శని చెడు ప్రభావం వల్ల కలిగే దుష్ప్రభావాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు రాకుండా ఈ రత్నం కాపాడుతుంది. శని సాడే సతి తో బాధపడేవారు ఈ నీలి రంగు రత్నాన్ని ధరించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. కానీ మార్కెట్లో దొరికే డూప్లికేట్ రత్నాలను ధరించడం వల్ల ఎటువంటి ఫలితాలు లభించవు. అయితే ఈ నీలాన్ని కొనుగోలు చేసేవారు ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని టిప్స్ పాటిస్తే అసలైన నీలమేదో సులభంగా తెలిసిపోతుంది.

మరి ఆ నీలి రంగు రత్నాన్ని ఎలా కనుగొనాలి? అందుకు ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మీరు మార్కెట్లో నీలం రత్నానికి కొన్న తర్వాత ఐదు నీలిరంగు కాటన్ దుస్తులను తీసుకోవాలి. తర్వాత మీరు కొన్న నీలమణిని అందులో మూటగట్టి పడుకునే క్రమంలో దానిని మీ దిండు కింద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఆరోజు రాత్రి మీకు మంచి కలలు వస్తే అది అసలైన నీలమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీకు చెడు కలలు వస్తే అది నకిలీ నీలంగా భావిస్తారట. అంతేకాకుండా నకిలీది ధరించిన వారికి దురద సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.

ఈ రత్నాన్ని ధరించడం వల్ల శని ప్రభావంతో ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు తరచుగా నష్టాలు చవిచూస్తున్న వారు ఈ నీలమణి ధరించడం వల్ల మంచి ఫలితాలు కనిపించడంతో పాటు ఆర్థికంగా బలపడి వ్యాపారం వృద్ధి చెందుతుంది. అలాగే శనీశ్వరుడి అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది..

Also Read:  Two Wheeler : ఈ చిన్న చిట్కాలతో టూవీలర్ లైఫ్ పర్ఫామెన్స్ ను పెంచుకోండిలా..?