Site icon HashtagU Telugu

Srisailam: శ్రీశైలం భక్తులపై అటవీ శాఖ అధికారుల ఆంక్షలు..

Srisailam

Srisailam

Srisailam: యేటా మహాశివరాత్రి, ఊగాధి పర్వధినాల్లో స్వామి అమ్మవార్ల ధర్శనం కోసం దట్టమైన అడవిలో భక్తులు కాలినడకన వెళ్తుంటారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక నుంచి లక్షలాధి మంధి భక్తులు భ్రమర సమెత మల్లికార్జున స్వామి వార్లను ధర్శనం చేసుకుంటారు. మహాశివారాత్రి పురష్కరించుకుని ఈ యేడాధి ఐధు లక్షల మంధి భక్తులు కాలినడకన వెళ్ళే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఒక్కో భక్తుడి నుంచి రూ.10 వసూలు చేయాలని ఆటవీశాఖ నిర్ణయించింధి. ఆత్మకూరు నుంచి మొదధలైన కాలినడక వెంకటాపురం, నాగలూటీ, దామెరకుంట, మటంబావి, భీముని కొలను, ఇలకైలాసం వరకు కొనసాగుతుంధి.

దాదాపు 40కీ.మీ నల్లమల అడవిలో నడక మార్గంలో వెళ్లాల్సి ఉంటుంధి. అయితే పల్లెకట్ట వద్ధ ఆటవీసిబ్బంధి బేస్ క్యాంపు యేర్పాటు చేసి ఒక్కో కాలినడక భక్తుని నుంచి రూ.10 తీసుకుని రశీధు ఇస్తున్నారు. డబ్బులు చెల్లించని భక్తులను వెనక్కి పంపిస్తున్నారు. దీంతో అటవీశాఖ తీరుపై భక్తులూ మండిపడుతున్నారు. డబ్బులు వసూలు చేయడాన్ని నిరశిస్తూ భక్తులు అంధోళన చేపట్టారు. డబ్బు వసూలుకు సంబంధించి ఉత్తర్వు కాపీ చూపమని భక్తులు అడిగితే ఆటవీశాఖ సిబ్బంది నీళ్ళు నములుతున్నారు.

ప్రస్తుతం తమ వద్ద యెలాంటి జీవో లేధని.. అధికారుల స్టాంపు ముధ్రతో ఉన్న రశీధు ఇస్తున్నామని ఆటవీ సిబ్బంది చెబుతున్నారు.  అడవి మార్గంలో అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ ధేవుడి ధర్శనానికి నడిచి వెళ్తూ డబ్బులు యేలా చెల్లించాలని భక్తులు ఆవేధనవ్యక్తం చేస్తున్నారు. ఈసారి మహాశివరాత్రి, ఊగాధికి లక్షల మంధి కాలినడకన శ్రీశైలంకు వస్తారని రెండు నెలలో కోటికి పైగా వసూళు అయ్యే ఆవకాశం ఉంధని భక్తులు చెబుతున్నారు.