Site icon HashtagU Telugu

Shivaji Temple: శివాజీ ఆలయం ప్రారంభం.. ఔరంగజేబ్‌పై సీఎం కీలక వ్యాఖ్యలు

Chhatrapati Shivaji Maharaj Temple Bhiwandi Cm Devendra Fadnavis Pilgrimage Status Min

Shivaji Temple: థానే జిల్లా భివండి పట్టణంలో ఉన్న మరాడేపాడా ఏరియాలో ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆలయాన్ని నిర్మించారు. దీన్ని ఇవాళ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రారంభించారు. అయోధ్య రామయ్య విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్, ఈ శివాజీ ఆలయంలోని ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని చెక్కారు.  శివాజీ ఆలయం 4 ఎకరాల్లోని 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దాదాపు 5వేల చదరపు అడుగుల రాతి కంచెను ఈ ఆలయం చుట్టూ నిర్మించారు. ఆలయం పరిధిలో 36 ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. ఒక్కో విభాగంలో మరాఠా సామ్రాజ్యపు ఒక్కో దశకు సంబంధించిన విశేషాల వర్ణన ఉంది. శివక్రాంతి ప్రతిష్ఠాన్‌కు చెందిన రాజు చౌదరి ఈ ఆలయాన్ని నిర్మించారు.

Also Read :Deputy CM Bhatti : గ్రీన్ ఎనర్జీలో లక్ష కోట్ల పెట్టుబడి.. ముందుకొచ్చిన కంపెనీలు : డిప్యూటీ సీఎం

సీఎం ఫడ్నవిస్ వ్యాఖ్యల్లోని కీలక పాయింట్స్ 

Also Read :Babri Like Fate : బాబ్రీకి పట్టిన గతే ఔరంగజేబు సమాధికీ.. వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ వార్నింగ్