Pooja Hegde Pics: పూజ స్టన్నింగ్ లుక్స్

టాలీవుడ్ బుట్ట బొమ్మ వెకేషన్ మూడ్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది.

  • Written By:
  • Updated On - August 29, 2022 / 04:14 PM IST

టాలీవుడ్ బుట్ట బొమ్మ వెకేషన్ మూడ్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది. ఈ బ్యూటీకి ఏమాత్రం టైం దొరికినా ఏ మాల్దీవ్స్ లోనొ, న్యూయార్క్ లోనో వాలిపోతోంది. టూ పీస్ డ్రస్సుల్లో అందాలు ఒలకబోస్తోంది. బికినీ తో అందాలు ప్రదర్శించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ బ్యూటీ తాజాగా కెమెరా పట్టుకొని ఫొటోలకు ఫొజులిచ్చింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సీతరామం లాంటి క్లాసిక్ మూవీని మిస్ చేసుకున్న పూజా తర్వలో మహేశ్, త్రివిక్రమ్ సినిమాలో కనిపించబోతోంది.