Viswak Sen Gangs of Godhavari Special Song : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి స్పెషల్ సాంగ్ లో తెలుగు హీరోయిన్.. విశ్వక్ సేన్ తో ఆటా పాట..!

Viswak Sen Gangs of Godhavari Special Song విశ్వక్ సేన్ హీరోగా లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య డైరెక్షన్ లో వస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.

Published By: HashtagU Telugu Desk
Is Hero Changed for Krishna Chaitanya Gangs Of Godhavari

Is Hero Changed for Krishna Chaitanya Gangs Of Godhavari

Viswak Sen Gangs of Godhavari Special Song విశ్వక్ సేన్ హీరోగా లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య డైరెక్షన్ లో వస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమాను సితార ఎంటర్టైమెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నారు. సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. చాలా కాలం తర్వాత యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం తెలుగు హీరోయిన్ ని లాక్ చేసినట్టు తెలుస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

అసలైతే ఈ స్పెషల్ ఐటం సాంగ్ కోసం నోరా ఫతేహి, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్స్ పేర్లు వినపడ్డా తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బాని ఫైనల్ గా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో విశ్వక్ సేన్ తో ఈషా రెబ్బ ఆటా పాటా ఉండబోతుంది. తెలుగు అమ్మాయి హీరోయిన్ గా చేస్తూ వస్తున్న ఈషా అరవింద సమేత తర్వాత పెద్దగా అవకాశాలు అందుకోలేదు.

విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా విషాంలో మేకర్స్ ప్లాన్ ఓ రేంజ్ లో ఉంది. విశ్వక్ సేన్ కెరీర్ లో ఈ సినిమా ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు. యువ హీరోల్లో ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న విశ్వక్ మాస్ కా దాస్ స్క్రీన్ నేం తో అదరగొట్టేస్తున్నాడు.

Also Read : NTR Devara Release Date : దేవర డేట్ పై కన్నేసిన ఆ ఇద్దరు..!

  Last Updated: 24 Jan 2024, 08:17 AM IST