Site icon HashtagU Telugu

Suriya – Mother : అమ్మ చేసిన అప్పు తీర్చేందుకు సినిమాల్లోకి వచ్చా : సూర్య

Actor Suriya Mothers Loan Garment Factory

Suriya – Mother : హీరో సూర్యను అందరూ రియల్ హీరోగా కొనియాడుతుంటారు. ఆయన చేసే సమాజ సేవా కార్యక్రమాలు అలా ఉంటాయి మరి.  అయితే సూర్య.. రాత్రికి రాత్రి సూపర్ స్టార్‌గా ఎదగలేదు. ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లను చూశారు. వాటన్నింటిని దాటుకొని సూర్య అందరూ మెచ్చుకునే రేంజుకు ఎదిగారు. హీరో సూర్య లైఫ్‌లోని(Suriya – Mother) కష్టాల కోణాన్ని ఆవిష్కరించే  ఒక కీలక విషయం తాజాగా బయటికి వచ్చింది. దాన్ని స్వయంగా సూర్యనే వెల్లడించారు. ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read :MLAs Defection Case: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు.. హైకోర్టు కీలక ఆదేశం