Sunny Leone: మాల్దీవ్స్ లో అందాలు ఆరబోస్తూ.. సమ్మర్ లో సెగలు రేపుతూ!

కుర్రకారు కలల హీరోయిన్ సన్నీ లియోన్ మాల్దీవ్స్ లో వాలిపోయింది. బికినీ వేసుకొని తన అందాలతో హీటెక్కిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Sunny

Sunny

సన్నీ లియోన్‌ (Sunny Leone)కి ట్రావెల్‌ అంటే చాలా ఇష్టం. ఆమె ఇన్‌స్టాగ్రామ్ టైమ్‌లైన్‌ను చెక్ చేస్తే వీకెండ్స్, హాలీడేస్ ను ఎంజాయ్ చేయడం బాగా ఇష్టపడుతుంది. అంతేకాదు.. ఈ బ్యూటీకి బీచ్ లు అంటే చాలా ఇష్టం కూడా. అందుకే ఏ మాత్రం టైం దొరికినా సన్నీ లియోన్ ఇష్టమైన ప్రదేశాలకు వెళ్తూ అక్కడి అందాలను ఆస్వాదిస్తుంటుంది. భగభగమండే ఎండలను తట్టుకోలేక ఈ బ్యూటీ మల్దీవ్స్ లో వాలిపోయింది. అక్కడ బికినీ (Bikini) వేసుకొని బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది.

సన్నీ లియోన్ తెలుపు స్విమ్‌సూట్‌ (Swim Suit)తో పాటు పూల కిరీటం ధరించి ఉంది. చేతిలో షాంపైన్ లాంటి బాటిల్ పట్టుకొని సమ్మర్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తూ తన అందాలను ప్రదర్శించింది. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఇన్ స్టాలో (Instagram) పోస్ట్ చేసి “ఇది చాలా బాగుంది” అంటూ రియాక్ట్ అయ్యింది.

నటి తన చిత్రం కెన్నెడీతో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన తర్వాత సన్నీ లియోన్ మాల్దీవుటూరుకెళ్లింది. ఇక సన్నీ భర్త డేనియల్ వెబర్‌ను ఉద్దేశించి ఎమోషనల్ పోస్టు పెట్టింది.  “దేవుడు నిన్ను నా జీవితంలోకి డేనియల్ వెబర్‌ను తక్కువ సమయంలో పంపాడు. 15 ఏళ్ల కలయిక! మీరు లేకుండా, @festivaldecannesలో ఈ క్షణం ఎప్పుడూ జరిగేది కాదు. నన్ను ముందుకు నడిపించడానికి, నా కలలను అనుసరించడంలో నాకు సహాయపడటానికి మీరు చేస్తున్న నిరంతర పోరాటం నిజంగా మరొక స్థాయికి నిస్వార్థం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను’’ అంటూ రియాక్ట్ అయ్యింది. ప్రస్తుతం సన్ని లియోన్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: 1000cr Heros: కో అంటే కోటి.. ఒక్క సినిమాకే 1000 కోట్లు కొల్లగొడుతున్న హీరోలు వీళ్లే!

  Last Updated: 03 Jun 2023, 05:10 PM IST