Site icon HashtagU Telugu

Sreeleela: బ్లాక్ శారీలో సెగలు రేపుతున్న శ్రీలీల, లేటెస్ట్ పిక్స్ వైరల్

Sreeleela

Sreeleela

Sreeleela: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఒకవైపు గ్లామర్ పాత్రలు చేస్తూ, మరోవైపు బలమైన పాత్రల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటోంది. “భగవంత్ కేసరి”లో ఆమె ప్రెజెన్స్‌తో మరింత ఇమేజ్ పెరిగింది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ కలర్ శారీలో మెరిసింది. సాధారణ నలుపు చీరలో అందంగా కనిపించింది. తన నడుము అందాలను హైలైట్ చేస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది.

స్లీవ్ లెస్ శారీలో సెక్సీ ఫోజులు పెట్టి తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫొటోలు చూసినా కుర్రకారు.. వావ్ శ్రీలీల.. భలేగుందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  సుప్రసిద్ధ నటీనటులు, ప్రఖ్యాత దర్శకులతో కలిసి అనేక రాబోయే తెలుగు చిత్రాలతో శ్రీలీల నటిస్తోంది. అందం, అభినయంతో దూసుకుపోతున్న శ్రీలీలకు ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

Also Read: Satyavati Rathod: మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు.. కారణమిదే