Sreelakshmi Satheesh : ఆ డైరెక్టర్ చేతిలో పడితే ఏ అమ్మాయైనా ఆలా కావాల్సిందే..

ఆమెను చూసి..ఆమె అందానికి ఫిదా అయ్యాడు..ఆమె తన ఆరాధ్య దేవిగా అందరికీ పరిచయం చేసాడు

Published By: HashtagU Telugu Desk
Lakshmi Varma

Lakshmi Varma

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్..ఆయనతో ఓ సినిమా చేయాలనీ నిర్మాతలు , హీరోలు , హీరోయిన్లు పోటీపడేవారు..అంతే ఎందుకు ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేయాలని కూడా చాలామంది ఉత్సాహం చూపించేవారు. ఇక ఆయన నుండి సినిమా వస్తుందంటే సినిమా ప్రముఖులే కాదు సినీ లవర్స్ సైతం ఎంతగానో ఎదురుచూసేవారు..అలాంటి డైరెక్టర్ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తూ..ఆయన కెరియర్ ను పూర్తిగా పాడుచేసుకున్నాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో అర్థమైందా..? అవును ఆయనే రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).

ఒకప్పుడు ఎంతగానో అభిమానించి , ప్రేమించిన వారే ఇప్పుడు వర్మ అంటే ఛీ కొడుతున్నారు. పబ్లిసిటీ పిచ్చి లో ఏంచేస్తున్నాడో కూడా అర్ధం కావడం లేదు. నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఈయన నుండి సినిమా వస్తే..కనీసం పోస్టర్ల ఖర్చు కూడా నిర్మాతలకు రావడం లేదంటే అర్ధం చేసుకోవాలి వర్మ ఎంతగా దిగజారిపోయారో..అలాంటి వర్మ చేతిలో ఓ అందమైన అమ్మాయి పడి..ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ మధ్యకాలంలో వర్మ (RGV) కన్ను ఇంస్టాగ్రామ్ లో ఫేమస్ అయినటువంటి లక్ష్మీ సతీష్ ( Sreelakshmi Satheesh ) పై పడింది. ఆమెను చూసి..ఆమె అందానికి ఫిదా అయ్యాడు..ఆమె తన ఆరాధ్య దేవిగా అందరికీ పరిచయం చేసాడు. అంతేకాకుండా ఆ అమ్మాయితో సారీ (Saree) అనే టైటిల్ పెట్టి ఓ సినిమా స్టార్ట్ చేశాడు. ఆ అమ్మాయితో రకరకాల స్టంట్ లు చేయించి వివిధ రకాల ఫోటోషూట్లు తీయించారు. ఇప్పుడు ఆ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. మొదట్లో చీర కట్టులో కనిపించిన లక్ష్మి..ఇప్పుడు వర్మ చేతిలో పడేసరికి విపరీతమైన ఎక్స్పోజింగ్ చేస్తూ తన అందాలన్నీ ఆరబోస్తూ అబ్బో అనిపించింది. ఈ పిక్స్ చూసిన వారంతా వర్మ చేతిలో పడితే ఏ అమ్మైనా ఆలా కావాల్సిందే అంటూ రొమాంటిక్ గా కామెంట్స్ పెడుతున్నారు.

Read Also : Sukesh Writes Letter to Kejriwal : కేజ్రీవాల్ కు తీహార్ జైలు స్వాగతం పలుకుతుందంటూ సుఖేష్ లేఖ

  Last Updated: 23 Mar 2024, 11:51 AM IST