Site icon HashtagU Telugu

Poonam Bajwa: పిచ్చెక్కిస్తున్న పూనమ్.. నాభి అందాలతో బోల్డ్ షో!

Poonam

Poonam

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే బ్యూటీస్లో పూనం బజ్వా ఒకరు. ఈబ్యూటీ తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో హాట్ ఫొటోలు షేర్ చేసింది. తన నాభి అందాలను ప్రదర్శిస్తూ ఫ్యాన్ ను పిచ్చెక్కిస్తోంది. గ్లామర్ షో చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫొటోలు చూసి నెటిజన్లు సో హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వయసుతో పాటు అందం మరింత పెరిగిందని కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవలే మిర్రర్ సెల్ఫీలతో మెస్మరైజ్ చేసిన పూనం బొడ్డు అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది.