Megastar Viswambhara : తమిళ స్టార్ ని బుక్ చేశారా.. మెగా విశ్వంభర అనుకున్న దానికన్నా పెద్దగా..!

Megastar Viswambhara మెగాస్టార్ చిరంజీవి బింబిసార డైరెక్టర్ వసిస్ట డైరెక్షన్ లో వస్తున్న సినిమా విశ్వంభర. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా లో అనుష్క, త్రిష హీరోయిన్స్ గా

Published By: HashtagU Telugu Desk
Simbhu Important Role In Megastar Viswambhara

Simbhu Important Role In Megastar Viswambhara

Megastar Viswambhara మెగాస్టార్ చిరంజీవి బింబిసార డైరెక్టర్ వసిస్ట డైరెక్షన్ లో వస్తున్న సినిమా విశ్వంభర. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా లో అనుష్క, త్రిష హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈమధ్యనే సెట్స్ మీదక్ వెళ్లిన ఈ సినిమాలో స్టార్ కాస్ట్ భారీగా ఉండబోతుందని తెలుస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

సినిమాలో ఆల్రెడీ వరలక్ష్మి శరత్ కుమార్ ని తీసుకుంటున్నారని తెలుస్తుండగా లేటెస్ట్ గా కోలీవుడ్ స్టార్ శింబుని కూడా సెలెక్ట్ చేసినట్టు టాక్.

చిరు సినిమాలో శింబునా అని షాక్ అయ్యేలా మెగా మూవీలో శింబు ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తుంది. విశ్వంభర సినిమా భారీ కాన్వాస్ తో వస్తుంది. సినిమాను వశిష్ట భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఆసకార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ లాక్ చేశారు. చిరు సినిమాలో కోలీవుడ్ స్టార్ శింబు నటించడం ఆ సినిమాకు కచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. సినిమా మెగా ఫ్యాన్స్ కి మాత్రమే కాదు ఆడియన్స్ అందరికీ విజువల్ ఫీస్ట్ అందిస్తుందని అంటున్నారు. మరి ఈ భారీ కాస్టింగ్ తో వశిష్ట ఏం చేస్తాడన్నది చూడాలి.

Also Read : Tasty Teja Heart Attack : బిగ్ బాస్ ఫేమ్ టేస్టీ తేజ కు హార్ట్ ఎటాక్..ఆ తర్వాత ఏంజరిగిందంటే..!!

  Last Updated: 30 Jan 2024, 09:59 PM IST