Shriya Yellow Treat: ఎల్లో శారీలో ఎద అందాలను చూపుతూ.. శ్రియ గ్లామర్ షో వైరల్!

శ్రియ మాత్రం తగ్గేదేలే అంటూ ఇటు బాలీవుడ్, అటు టాలీవుడ్ లోనూ దూసుకుపోతోంది.

Published By: HashtagU Telugu Desk
Shriya Saran

Shriya Saran

తగ్గేదేలే.. ఈ డైలాగ్ ఒకప్పటి ఇష్టం హీరోయిన్  శ్రియా శరణ్ (Shriya Saran) కు అతికినట్టుగా సరిపోతుందేమో. ఏ హీరోయిన్ అయినా 40 ఏళ్ళ వయసులోకి అడుగుపెట్టిందంటే ఇటు అందాల ప్రదర్శనకు, ఇటు ప్రముఖ పాత్రలకు దూరంగా ఉండాల్సిందే. కానీ ఈ విషయంలో శ్రియ మాత్రం తగ్గేదేలే అంటూ ఇటు బాలీవుడ్, అటు టాలీవుడ్ లోనూ దూసుకుపోతోంది. ఆర్ఆర్ఆర్ కనిపించిన ఈ బ్యూటీ (Shriya Saran).. బాలీవుడ్ ద్రుశ్యం మూవీతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తన సినిమాలతో పాటు అందాలను ప్రదర్శనలోనూ తనదైన ముద్ర వేస్తోంది శ్రియా.

పబ్లిక్ గా భర్తకు ముద్దులు (Kiss) పెట్టడం, తన అందాన్ని బహాటంగా ప్రదర్శించడంలో శ్రియ ముందే ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ లో బికినీలతో, స్విమ్ సూట్స్ సెగలు రేపుతూ లేటు వయసులోనూ ఘాటైన అందాలు ప్రదర్శిస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఫొటోలు మరోసారి వైరల్ గా మారాయి. నలభై ఏళ్లకు చేరుకున్నప్పటికీ, యంగ్ హీరోయిన్స్ కు పోటీ పడేలా అందాలు వెదజల్లుతుంది. బోల్డ్ నెక్‌లైన్‌తో పసుపు చీర లో ఎద అందాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం శ్రియ (Shriya Saran) ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక శ్రియ కన్నడ చిత్రం “కబ్జా”, రెండు తమిళ సినిమాల్లో నటిస్తోంది.

Also Read: Rohini-Roopa Transferred: ముదిరిన ‘కర్ణాటక’ పంచాయితీ.. రోహిణి, రూపలపై ప్రభుత్వం వేటు!

  Last Updated: 21 Feb 2023, 10:54 PM IST