తెలుగు అమ్మాయే కానీ గ్లామర్ షోలో హాలీవుడ్ భామలకు ఏమాత్రం తక్కువ కాదని అనిపించేలా శోభితా దూళిపాల (Shobhitha Dhulipala) అందాల దాడి అందరికీ తెలిసిందే. గ్లామర్ ఫీల్డ్ లో ఎలా ఉండాలో బాగా తెలిసిన అమ్మడు సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ కెరీర్ నెట్టుకొస్తుంది.
We’re now on WhatsApp : Click to Join
సినిమాల్లోకి రాకముందే తన బోల్డ్ ఫోటో షూట్స్ తో వైరల్ గా మారిన శోభితా తెలుగులో గూఢచారి, మేజర్ సినిమాలతో అలరించింది. తను చేసే సినిమాలు కూడా సంథింగ్ స్పెషల్ గా ఉండాలని చూస్తున్న శోభిత ఫోటో షూట్స్ తో తన ప్రత్యేకత చూపిస్తుంది.
లేటెస్ట్ గా అమ్మడు స్లీవ్ లెస్ బనియన్, డెనిం షార్ట్ తో అందాల ప్రదర్శన చేసింది. సోషల్ మీడియాని హీటెక్కించేలా చేస్తున్న శోభితా గ్లామర్ ట్రీట్ ఆమె ఫాలోవర్స్ కి నిద్ర పట్టకుండా చేస్తుందంటే నమ్మాలి. ఈ రేంజ్ లో అందాలను గుమ్మరిస్తూ ఫోటో షూట్ చేసిన శోభితా సింపుల్ గా అన్ ఇంటరెప్టెడ్ అంటూ అంతరాయం లేకుండా అందాల ప్రదర్శన చేస్తుంది.
శోభిత ఈ గ్లామర్ ట్రీట్ ఆమె కెరీర్ కి ఎంత ఉపయోగపడుతుంది అన్నది పక్కన పెడితే ఆమె ఫాలోవర్స్ కి మాత్రం ఐ ఫీస్ట్ అందిస్తుంది. గ్లామర్ షో విషయంలో అస్సలు ఏమాత్రం వెనక్కి తగ్గని అమ్మడు ఈ రేంజ్ రెచ్చిపోవడం వెనక పెద్ద రీజన్ కూడా ఏమి లేదని అర్ధమవుతుంది. ప్రతి క్షణం చిల్ మూమెంట్ తో ఎంజాయ్ చేయడమే అమ్మడు పాలసీ కాబోలు అందుకే అందాల ప్రదర్శన చేస్తూ తనకు తాను ఎంజాయ్ చేస్తుంది.