Site icon HashtagU Telugu

Ruhani Sharma : బీచ్ లో గ్లామర్ ట్రీట్.. హిట్ బ్యూటీ అందులో ఏమాత్రం తగ్గదంతే..!

Ruhani Sharma Beach Photos Goes Viral On Social Media

Ruhani Sharma Beach Photos Goes Viral On Social Media

రుహాని శర్మ (Ruhani Sharma) పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని ఎమ్మడు సినిమాల్లో కన్నా ఫోటో షూట్స్ లో గ్లామర్ ట్రీట్ తో అదరగొట్టేస్తుంది. రుహాని శర్మ ఫోటో షూట్ చేసింది అంటే చాలు లక్షల కొద్దీ వ్యూస్ వచ్చినట్టే లెక్క. రుహాని శర్మ లేటెస్ట్ ఫోటో షూట్ కుర్రాళ్లని తెగ డిస్టర్బ్ చేస్తుంది. బీచ్ లో అమ్మడి వయ్యాలతో బాబోయ్ అనిపించేస్తుంది. గ్లామర్ ట్రీట్ లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. అందులో రుహానికి ఒక సెపరేట్ స్టైల్ ఉంటుంది.

తాజాగా అమ్మడు బీచ్ (Beach Photos) లో తన క్రేజీ లుక్స్ తో వావ్ అనిపిస్తుంది. తెర మీద తన అభినయంతో మెప్పిస్తున్న రుహాని శర్మ ఫోటో షూట్ విషయానికి వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో దుమ్ము దులిపేస్తుంది. తనలా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం మరెవరి వల్లా కాదు అనిపించేలా అమ్మడి గ్లామర్ ట్రీట్ ఉంటుంది.

ఈసారి బీచ్ లో వైట్ కలర్ డ్రెస్ లో స్కిన్ షో చేస్తుంది అమ్మడు. తెలుగులో చిలసౌ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు దగ్గరైన రుహాని శర్మ ఆ తర్వాత వరుస సినిమాలతో మెప్పిస్తుంది. సినిమాల్లోకన్నా అమ్మడు తన ఫోటో షూట్స్ (Photoshoots) తోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు.

రుహాని ఇలా ఫోటోస్ షేర్ చేస్తే చాలు అలా వైరల్ గా మారుతుంటాయి. సౌత్ ఆడియన్స్ నే కాదు నార్త్ సైడ్ కూడా తన సత్తా చాటాలని చూస్తున్న అమ్మడికి సరైన పాత్ర పడితే మాత్రం ఒక రేంజ్ లో అదరగొట్టేస్తుందని చెప్పొచ్చు. రుహాని శర్మ ఫోటో షూట్స్ కి మరే హీరోయిన్ (Heroine) పిక్స్ లేనంత క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం అమ్మడు కోలీవుడ్ లో ఒక సినిమా చేస్తుంది. ఆ సినిమా తో తమిళ ఆడియన్స్ కు కూడా తన ప్రతిభ చూపించాలని చూస్తుంది రుహాని శర్మ.