Site icon HashtagU Telugu

RGV : న్యూ ఇయర్ వేడుకల్లో యాంకర్ తో పబ్ లో వర్మ రచ్చ రచ్చ…

Rgv Siri

Rgv Siri

వర్మ (RGV)…ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఈయన సినిమాల గురించి మాట్లాడుకునేవారు..కానీ ఇప్పుడు ఈయన వివాదాల గురించి మాట్లాడుకుంటున్నారు.ఏపని చేసిన అందులో పబ్లిసిటీ ఉండేలా చూసుకునే వర్మ..గత కొంతకాలంగా వివాదాస్పద చిత్రాలతో వార్తల్లో నిలుస్తున్నారు. కేవలం సినిమాలే కాదు బయట చేసే పనులు , కామెంట్స్ సైతం ఈయన్ను వివాదాల్లోకి నెట్టిస్తుంటాయి.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా న్యూ ఇయర్ వేడుకల్లో పబ్ లో ఓ అమ్మాయి తో ఫుల్ గా ఎంజాయ్ చేసాడు. దీనికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో వర్మ పక్కన ఉన్న అమ్మాయి ఎవరా అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇంతలోనే ఆ అమ్మాయి వీడియో ఒకటి షేర్ చేసి నాతో పార్టీలో ఎంజాయ్ చేసిన అమ్మాయి ఈమె అని తనని ట్యాగ్ కూడా చేశాడు. ఆమె పేరు సిరి స్టేజి. ఈ అమ్మాయి కూడా గతంలో వర్మను ఓ ఇంటర్వ్యూ చేసిందని తెలుస్తుంది.. అప్పుడే సిరి బాగా పాపులర్ అయింది. ఇప్పుడు మరోసారి ఆర్జీవీతో పార్టీలో కలిసి రచ్చ చేసి పాపులర్ అవుతోంది. ఈ సిరి స్టేజి వర్మ ఫ్యాన్ అని గతంలో చెప్పింది. నటిగా అవకాశాలు ట్రై చేస్తుంది. ఓ సినిమాలో నటించిన సిరి ప్రస్తుతం మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తుంది… ఇప్పుడు వర్మతో కలిసి చిందులేసింది కాబట్టి..వర్మ సినిమా లో ఛాన్స్ పక్క. ఇక వర్మ తెరకెక్కించిన వ్యూహం మూవీ రిలీజ్ కు తెలంగాణ హైకోర్టు బేక్ ఇచ్చింది. మరి ఈ సినిమా రిలీజ్ అవుతుందా..లేదా అనేది చూడాలి.

Read Also : Jr NTR : జపాన్ నుండి క్షేమంగా హైదరాబాద్ కు చేరుకున్న జూ.ఎన్టీఆర్