RGV : చిరంజీవి కి పద్మ విభూషణ్ రావడం ఫై వర్మ సెటైర్లు

మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi)కి.. పద్మ విభూషణ్ (Padma Vibhushan) పుర్కస్కారం వరించింది. చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం పట్ల మెగా అభిమానులతో పాటు చిత్రసీమ ప్రముఖులు , తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కొంతమంది ట్వీట్స్ చేసి విషెష్ అందజేస్తుంటే..మరికొంతమంది సినీ ప్రముఖులు నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేస్తున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఈ క్రమంలో వివాదాస్పద దర్శకుడు వర్మ సెటైరికల్ […]

Published By: HashtagU Telugu Desk
Chiru Rgv

Chiru Rgv

మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi)కి.. పద్మ విభూషణ్ (Padma Vibhushan) పుర్కస్కారం వరించింది. చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం పట్ల మెగా అభిమానులతో పాటు చిత్రసీమ ప్రముఖులు , తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కొంతమంది ట్వీట్స్ చేసి విషెష్ అందజేస్తుంటే..మరికొంతమంది సినీ ప్రముఖులు నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో వివాదాస్పద దర్శకుడు వర్మ సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘నేను పద్మ సుబ్రహ్మణ్యం, బిందేశ్వర్ పాఠక్ పేర్లు వినలేదు. వారినీ మెగాస్టార్ వరుసలో పెట్టారు. చిరంజీవికి అవార్డు రావడంపై నేను ఆశ్చర్యానికి గురికాలేదు. పద్మ విభూషణ్ చిరంజీవి హ్యాపీగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉన్నట్లు నటిస్తా’ అని రాసుకొచ్చాడు. దీనిపై మెగా అభిమానులే కాదు సినీ ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ కి చెందిన వ్యక్తికి అరుదైన గుర్తింపు వచ్చినప్పుడు కనీసం గొప్పగా విషెష్ చేయడం కూడా తెలియదా అని కొంతమంది అంటుంటే..మరికొంతమందైతే.. మరి వర్మ ఇంతలా దిగజారిడేంటి అని మండిపడుతున్నారు.

Read Also : Prashanth Varma Comments on Prabhas Adipurush : ప్రభాస్ ఆదిపురుష్ నచ్చలేదు.. హనుమాన్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..! 9:45

  Last Updated: 27 Jan 2024, 10:10 PM IST