Anu Kreethy Vas Latest photoshoot రవితేజ హీరోగా వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన టైగర్ నాగేశ్వర రావు సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరధ్వాజ్ తో పాటుగా అను కృతి కూడా నటించిన విషయం తెలిసిందే.
సినిమాలో ఆమె పాత్ర ఎంత అన్నది పక్కన పెడితే ఆమెను చూసిన ఆడియన్స్ హీరోయిన్ గా ఆమెకు మంచి ఫ్యూచర్ ఉంటుందని అనుకున్నారు. ఏదో అందరిలా హీరోయిన్ గా వచ్చిన అమ్మడు కాదు అను కృతి ఆల్రెడీ మిస్ ఇండియాగా తనని తాను ప్రూవ్ చేసుకుని వచ్చిన మోడల్ ఆమె.
టైగర్ సినిమాలో ఆమెని చూసిన ఆడియన్స్ తెలుగులో ఆమెకు మంచి అవకాశాలు వస్తాయని భావించారు. 2018 లో మిస్ ఇండియా (Miss India)గా నిలిచిన అను డి.ఎస్.పి అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసింది. రవితేజ టైగర్ నాగేశ్వర రావుతో తెలుగు తెరకు పరిచయమైంది. రవితేజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి అనుకి ఇక్కడ మంచి ఆఫర్లే వచ్చే ఛాన్స్ ఉంది.
అయితే అమ్మడు తన ఇమేజ్ పెంచుకునేందుకు సోషల్ మీడియా ఫోతో షూట్స్ తో అదరగొడుతుంది. లేటెస్ట్ గా అను కృతి (Anu Kreethy ) తన ఇన్ స్టా లో క్రెజీ ఫోటోస్ అప్లోడ్ చేసింది. స్లీవ్ లెస్ ఎల్లో జాజెక్ట్ తో పరువాలన్ని బయట పెడుతూ ఫాలోవర్స్ మైండ్ బ్లాక్ చేస్తుంది అను కృతి.
ఈ ఫోటో షూట్ చూసిన ఏ దర్శక నిర్మాతైనా అనుకి అవకాశం ఇవ్వకుండా ఉండలేరు. మరి తెలుగులో నెక్స్ట్ ఆఫర్ కోసం చూస్తున్న అనుకి లక్కీ ఛాన్స్ వస్తే మాత్రం ఇక్కడ చక్రం తిప్పేయడం పక్కా అని చెప్పొచ్చు.
Also Read : Vijay Devarakonda : విజయ్ దేవరకొండ సినిమాకు హ్యాండ్ ఇచ్చిన రష్మిక..!
We’re now on WhatsApp : Click to Join