Rashmika With Bithri Satti: క్రష్మికతో బిత్తిరి సత్తి ఫన్నీ ఇంటర్వ్యూ.. నవ్వులే నవ్వులు!

దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో నటిస్తున్న ప్రేమకథా చిత్రం. ‘సీతా రామం’.

  • Written By:
  • Publish Date - August 2, 2022 / 07:00 PM IST

దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో నటిస్తున్న ప్రేమకథా చిత్రం. ‘సీతా రామం’. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. రష్మిక కీలకపాత్రలో నటించింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అశ్వనీదత్‌, ప్రియాంకదత్‌ నిర్మించారు. ఆగస్టు 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సీతరామంలో ప్రధాన పాత్రలో నటించిన రష్మిక ప్రమోషన్స్ మొదలుపెట్టింది. బిత్తిరి సత్తితో పలు విషయాలను వెల్లడించింది. రష్మిక కు క్రష్మిక అని ఎలా పేరు వచ్చింది? ఆ పేరు ఎవరు పెట్టారు? అనే విషయాలను తెలిపింది. రష్మిక, సత్తి ఇంటర్వ్యూ ఫన్నీగా సాగింది. మీరు కూడా చూసేయ్యండి.