Rashmika Ravishing: రష్మిక క్రష్మిక.. ఫొటోషూట్స్ కు ఫ్యాన్స్ ఫిదా!

రష్మిక మందన్న ప్రస్తుతం తన రాబోయే బాలీవుడ్ చిత్రం గుడ్‌బై విడుదల కోసం ఎదురుచూస్తోంది.

  • Written By:
  • Updated On - September 21, 2022 / 02:02 PM IST

రష్మిక మందన్న ప్రస్తుతం తన రాబోయే బాలీవుడ్ చిత్రం గుడ్‌బై విడుదల కోసం ఎదురుచూస్తోంది. నీనా గుప్తా, అమితాబ్ బచ్చన్ కూడా ప్రధాన పాత్రలలో నటించారు, ఈ చిత్రం ఒక కుటుంబంలోని జీవితాలను, వారి తల్లి మరణం తర్వాత వారు భావోద్వేగాలను ఎలా ఎదుర్కొంటారు అనే విషయాలను తెలియజేస్తుంది. ప్రస్తుతం రష్మిక ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తన ఫ్యాషన్ తో కుర్రకారును ఆకట్టుకుంటోంది. కింద రెడ్ కలర్ ప్యాంటీ, పైన డిఫరెంట్ టాప్ తో ఫొటోలకు ఫోజులిచ్చింది. తన సెక్స్ అప్పీల్ తో అభిమానులను ఫిదా చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.