యానిమల్ (Animal ) సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటున్నారో..అంతకు రెట్టింపు గా ఆ మూవీ లో రష్మిక (Romantic Scenes) చేసిన ఎక్స్పోజింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పటివరకు రష్మిక నటించిన చిత్రాల్లో ఈ రేంజ్ లో ఎక్స్పోజింగ్ చేసింది లేదంటున్నారు. మొన్నటి వైరల్ గా మారిన డీప్ లీక్ వీడియో కన్నా ఇది దారుణం అంటూ ట్రోల్ చేస్తున్నారు.
రణబీర్ కపూర్ (Ranabir Kapoor) – రష్మిక (Rashmika) జంటగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా (Sandeep Vanga) తెరకెక్కించిన యానిమల్ ( (Animal)) మూవీ డిసెంబర్ 01 న పాన్ ఇండియా గా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా విడుదలైన అన్ని భాషల్లో సినిమాకు హిట్ టాక్ రావడమే కాదు ఫస్ట్ డే కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ప్రస్తుతం సినీ లవర్స్ మాత్రమే కాదు చిత్రసీమ ప్రముఖులు సైతం ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
రణబీర్ యాక్టింగ్..సందీప్ డైరెక్షన్ ల గురించి సినీ స్టార్స్ మాట్లాడుకుంటుంటే..రష్మిక గ్లామర్ గురించి యూత్ , నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీలో లిప్ లాక్ సీన్స్ మాట దేవుడెరుగు.. రష్మిక ఎక్స్పోజింగ్ అయితే వేరే లెవెల్ లో ఉందని అంటున్నారు. బోల్డ్ సీన్స్ లో బోల్డ్ గా నటించిన రష్మిక.. డీప్ ఫేక్ వీడియో కంటే యానిమల్ మూవీ లో సీన్స్ దారుణంగా ఉన్నాయి అంటున్నారు నెటిజన్లు. రష్మిక సీన్ల వల్ల యూత్ మళ్లీ మళ్లీ చూసేందుకు పోటీ పడుతున్నారని కామెంట్స్ వేస్తున్నారు.
Read Also : Animal: యానిమల్ సినిమా బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే?