Site icon HashtagU Telugu

Rakul Preet Singh : బికినీలో రకుల్ రచ్చ మామూలుగా లేదు…యమా హాట్ అందాలతో…!!

Rakul

Rakul

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్…ప్రస్తుతం మాల్దీవుల్లో తెగ ఎంజాయ్ చేస్తోంది. బీచ్ లో అందాలను ఆరోబోస్తూ…ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ షేర్ చేసిన స్టన్నింగ్ ఫోటోలు చూస్తే మతిపోవడం ఖాయం. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రకుల్…బిజి షెడ్యూల్ కు కాస్త విరామం ఇచ్చి వేకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. ఆరెంజ్ కలర్ స్విమ్ సూట్ ధరించి సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ కూర్చున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోకు “హ్యాష్‌ట్యాగ్-థాంక్‌గాడ్ ఫర్ ఎ హాలిడే” అనే క్యాప్షన్ జోడించింది.

&

ఈ ఫొటో చూసిన కుర్రాళ్ల మతులుపోవడం ఖాయం. తడి తడి అందాలతో…ఈ హాట్ బ్యూటీ ఇస్తున్న గ్లామర్ విందుకు నెటిజన్లకు కూడా పిచ్చెక్కేలా ఉంది. కవ్వించే ఫోజులతో రకుల్ నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అంతేకాదు ఆ పిక్ చూసిన నెటిజన్లు క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ లో కాస్త జోరుమీందుంది రకుల్. వరుస సినిమాలు చేస్తూ నార్త్ అభిమానులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా థ్యాంక్ గాడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.