Site icon HashtagU Telugu

Raai Laxmi Pics: బీచ్ లో రచ్చ చేస్తున్న రత్తాలు, బ్లాక్ లేస్ బికినీ తో అదిరేటి ఫోజులు!

Roy Laxmi

Roy Laxmi

అందాల నటి రాయ్ లక్ష్మికి సినిమాలు అవకాశాలు తగ్గినా, తన అందాలతో మాత్రం ఆకట్టుకుంటూనే ఉంటుంది. ప్రధాన పాత్రలు లేదా కీలక పాత్రలలో కనిపించకపోయినా స్పెషల్స్ సాంగ్స్ ఆకట్టుకుంటుంది. ‘రత్తాలు’కి సోషల్ మీడియాలో బాగానే ఫాలోయింగ్ ఉంది. కుర్రకారు ఈ బ్యూటీని ఫాలో కావడానికి ఇష్టం చూపుతున్నారు. బీచ్, బికినీ ట్రీట్‌లతో అలరిస్తుండటమే అందుకు కారణం.

తాజాగా రాయ్ లక్ష్మి బ్లాక్ లేస్ బికినీలో అందాలు ఒలకబోసింది. తన నడుము, నాభి అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. ఈ బ్యూటీ సన్ గ్లాసెస్‌ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. #నేచర్‌గర్ల్ #వాటర్‌బేబీ’  అంటూ ప్షన్ ఇచ్చింది. రాయ్ లక్ష్మి  వెకేషన్ కోసం గ్రీస్‌కు వెళ్లింది. అక్కడ బీచ్ వెకేషన్‌ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తెలుగులో బాలయ్య, చిరు, పవన్‌ల సరసన నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.  ఇక ‘ఖైదీ నంబర్ 150’ లో చిరంజీవి సరసన రత్తాలుగా చిందేసి బాగా ఫేమసైంది. ఆ తర్వాత సర్ధార్ గబ్బర్ సింగ్‌లో ఐటెం భామగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిందేసి టాలీవుడ్ హాట్ టాపిక్‌గా మారిపోయింది ఈ భామ‌. ఆ త‌ర్వాత బాలీవుడ్‌కు వెళ్లింది. అక్క‌డ ‘జూలి 2’లో రెచ్చిపోయి అందాలతో అదరగొట్టేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘పాయిజన్-2’ వెబ్ సిరీస్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే పలు సినిమాలతో ఆకట్టుకున్నా అనుకున్నస్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆకట్టుకుంటోంది.

Also Read: Pushpa 2 Leaked: పుష్ప2 సెట్ నుంచి వీడియో లీక్, నెట్టింట్లో వీడియో వైరల్!

Exit mobile version