Pragya Jaiswal : టాప్ లేకుండా ప్రగ్యా జైస్వాల్ పరువాల విందు.. తన అందాలతో ఆవిరిచేస్తున్న బాలయ్య హీరోయిన్

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రగ్యా జైస్వాల్ ఎప్పుడూ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా ప్రగ్యా హాట్ ట్రీట్ ఇచ్చింది.

Published By: HashtagU Telugu Desk
Pragya Jaiswal Party Without Top..! Balayya Is The Heroine Who Is Steaming With Her Beauty

Pragya Jaiswal Party Without Top..! Balayya Is The Heroine Who Is Steaming With Her Beauty

Pragya Jaiswal : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రగ్యా జైస్వాల్ ఎప్పుడూ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా ప్రగ్యా హాట్ ట్రీట్ ఇచ్చింది. టాప్ విప్పేసి మరీ అందాలు ఆరబోసింది. 1988 జూన్ 28న మధ్యప్రదేశ్‌ లోని జబల్ పూర్‌ లో ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) జన్మించింది. పూణేలోని సింబయాసిస్ లా స్కూల్‌ లో చదివింది. చదువుతున్న రోజుల్లో పలు రకాల అందాల పోటీలలో పాల్గొని విజయవంతమైన మోడల్‌గా ఎదిగింది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రగ్యా జైస్వాల్ ఎప్పుడూ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా ప్రగ్యా హాట్ ట్రీట్ ఇచ్చింది. టాప్ విప్పేసి మరీ అందాలు ఆరబోసింది.

1988 జూన్ 28న మధ్యప్రదేశ్‌ లోని జబల్ పూర్‌ లో ప్రగ్యా జైస్వాల్ జన్మించింది. పూణేలోని సింబయాసిస్ లా స్కూల్‌ లో చదివింది. చదువుతున్న రోజుల్లో పలు రకాల అందాల పోటీలలో పాల్గొని విజయవంతమైన మోడల్‌గా ఎదిగింది.

‘మిర్చి లాంటి కుర్రాడు’ సినిమాతో ప్రగ్యా జైస్వాల్ తెలుగు తెరకు పరిచయం అయింది. ‘కంచె’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో చీర కట్టుతో చాలా సంప్రదాయబద్ధంగా కనిపించి కుర్రాళ్ల మనసు దోచేసింది.

‘ఓం నమో వేంకటేశాయ’, ‘నక్షత్రం’, ‘జయ జానకీ నాయకా’, ‘ఆచారి అమెరికా యాత్ర’, ‘సైరా’ సినిమాల్లో ప్రగ్యా జైస్వాల్ నటించింది.

ప్రగ్యా జైస్వాల్ ఇప్పటి వరకు 4 – 5 సినిమాల్లో మెయిన్ హీరోయిన్‌ గా నటించినా.. తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయింది.

అందాలు కావాల్సినంత ఆరబోసినా కానీ.. ఎందుకో ప్రగ్యా జైస్వాల్‌ కు పెద్దగా అదృష్టం కలిసిరాలేదు.

ఇక కెరియర్ ముగిసిపోతుంది అనుకుంటున్న తరుణంలో ‘అఖండ’ సినిమా పెద్ద వరంలా దొరికింది.

ఎప్పుడూ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను ఫిదా చేసే ప్రగ్యా జైస్వాల్. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోషూట్. సమ్మర్ లో హాట్ హాట్ గా రచ్చ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్.

  Last Updated: 07 Apr 2023, 03:24 PM IST