పూజా హగ్దే (Pooja Hegde)..మొన్నటి వరకు టాలీవుడ్ లో తెగ వైరల్ అయ్యింది..కానీ ఇప్పుడు పూజా కు బదులు కొత్త భామల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో మళ్లీ తన హావ చూపేంచేందుకు పూజా అందాల ఆరబోత అస్త్రాన్ని ఆయుధంగా వాడుకుంటుంది. తాజాగా పూజా సోయగాల పిక్స్ వైరల్ గా మారాయి. కెరియర్ మొదట్లో వరుస ప్లాప్స్ తో ఐరెన్ లెగ్ అనిపించుకున్న పూజా…ఆ తరువాత డీజే (DJ) మూవీ తో హిట్ కొట్టి గోల్డెన్ లెగ్ గా మారింది.
డీజే (DJ) తర్వాత వరుసగా అగ్ర హీరోల సరసన నటిస్తూ కెరియర్ ను వెనక్కు చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసుకుంది. తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ గా మారింది. రీసెంట్ గా మాత్రం అమ్మడి ఖాతాలో వరుస ప్లాప్స్ పడ్డాయి. అయినప్పటికీ అమ్మడి క్రేజ్ తగ్గలేదు. పలు యాడ్స్, షాప్ ఓపెనింగ్స్‌తో బిజీగా గడిపేస్తుంది. ఒక్కో షాప్ ఓపెనింగ్‌కి ఈ భామ కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ (Pooja Hegde Remuneration ) అందుకుంటుంది. నిమిషానికి లక్ష ఛార్జ్ చేస్తుందట. అరగంట సేపు షాప్ ఓపెనింగులో (Shop Opening) ఉంటె రూ.30 లక్షలు సంపాదించినట్లే. ఎంత షాప్ ఓపెనింగ్ లు చేసిన వెండితెరపై కనిపిస్తేనే కదా అసలైన కిక్..అందుకే ఛాన్సులు తగ్గడం తో మళ్లీ అందాల ఆరబోత తో వార్తల్లో నిలుస్తూ నిర్మాతల చూపు తనపై పడేలా చేసుకుంటుంది. తాజాగా అక్టోబర్ 13 న తన పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆమె బర్త్ డే ను ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఆ ఎంజాయ్ తాలూకా కొన్ని పిక్స్ ను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా..అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి. పూాజా (Pooja Hegde Birthday) తన బర్త్ డే సెలబ్రేషన్స్ ను వెరైటీగా అడవిలో జరుపుకోవడం విశేషం. ఓ పొట్టి డ్రెస్ లో ఆమె ఎంతో సెక్సీగా కనిపించింది.
Read Also : Canada Vs India : కెనడా బరితెగింపు.. భారత్‌పై త్వరలో ఆంక్షలు