Site icon HashtagU Telugu

Nidhi Agarwal : నిధి అగర్వాల్.. మైండ్ ‘బ్లాక్’ చేస్తున్న అందాలు..!

Ismart Beauty Nidhi Agarwal Prabhas Raja Saab Chance

Ismart Beauty Nidhi Agarwal Prabhas Raja Saab Chance

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Agarwal) సినిమాలు తక్కువ చేస్తున్నా సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతుంది. తన ఫోటో షూట్స్, బ్రాండ్ ప్రమోషన్స్ తో సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ని ఏర్పరచుకుంటుంది నిధి అగర్వాల్. సినిమా ఆఫర్లు రావట్లేదా లేదా తనే సెలెక్టెడ్ గా చేయాలని అనుకుంటుందో కానీ నిధి అగర్వాల్ మాత్రం సినిమాల విషయంలో చాలా వెనకబడి ఉంది. లేటెస్ట్ గా నిధి బ్లాక్ స్లీవ్ లెస్ డ్రెస్ లో ఫోటో షూట్ చేసింది.

గ్లామర్ విషయంలో తనని మించిన వారే లేరన్నట్టుగా అమ్మడి ఎక్స్ పోజింగ్ ఉంటుంది. ఓ పక్క అమ్మడి అందాలు మరోపక్క నిధి ఓర చూపులకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్న నిధి ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అదే డబుల్ ఇస్మార్ట్ లో నటిస్తుందా లేదా అన్న క్లారిటీ రాలేదు.

నిధి మాత్రం సినిమాలను చాలా లైట్ తీసుకుని కేవలం సోషల్ మీడియాలోనే బ్రతికేస్తుంది. చేతిలో పెద్దగా సినిమాలు లేవు కాబట్టి తన ఉన్న టైం అంతా కూడా ఇన్ స్టాలోనే గడిపేస్తుంది. నిధి అగర్వాల్ లేటెస్ట్ బ్లాక్ స్లీవ్ లెస్ ఫోటో షూట్ ఫ్యాన్స్ కి నిజంగానే కిక్ ఇచ్చింది.

సోషల్ మీడియా లో ప్రస్తుతం నిధి ఫోటో షూట్ వైరల్ గా మారింది. ఇస్మార్ట్ బ్యూటీ ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని ఆమె ఫాలోవర్స్ ఫీల్ అవుతున్నారు.

Also Read : Naga Chaitanya Rangasthalam : ఇది నాగ చైతన్య రంగస్థలం.. అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా..?

We’re now on WhatsApp : Click to Join